అన్వేషించండి
Anant-Radhika Wedding: అనంత్ అంబానీ ఫంక్షన్‌కి శ్లోకా మెహతా ఎలా రెడీ అయిందో చూద్దామా?
anant ambani radhika merchant wedding: అనంత్, రాధికల ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ లో అద్భుతంగా మెరిసి పోయింది పెద్ద కోడలు శ్లోకా మెహతా. రాయల్ లుక్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది శ్లోక.

అనంత్ అంబానీ ఫంక్షన్‌లో రాయల్ లుక్ లో కనిపించిన పెద్ద కోడలు శ్లోకా మెహతా
1/5

అనంత్ అంబానీ మరియు రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌లో అంబానీ కుటుంబం యొక్క పెద్ద కోడలు శ్లోకా మెహతా లుక్ అదిరిపోయింది.అయితే ఈ క్రెడిట్ శ్లోక సోదరి దియా మెహతాకే చెందుతుంది. దియా చాలా మంది డిజైనర్ల నుండి దుస్తులను ఎంచుకుని, తన సోదరి శ్లోక కోసం వాటిని స్టైల్ చేసిందట.
2/5

అనంత్ , రాధిక మర్చంట్ కోసం యాంటిలియాలో ఏర్పాటు చేసిన శివశక్తి పూజలో పెద్ద కోడలు శ్లోకా మెహతా గోల్డెన్ కలర్ చీర కట్టుకుంది. ఈ లుక్‌లో ఆమె ఒక బాలీవుడ్ ఎ నటిలా కనిపించింది.
3/5

శ్లోకా కట్టుకున్న చీర టిష్యూ మెటీరీయల్ మీద అద్భుతమైన వర్క్ చేయబడి సాంప్రదాయానికి ఆధునికత జోడించినట్టుగా ఉంది.
4/5

శ్లోకా ఈ బంగారు చీరకి హాఫ్ స్లీవ్ బ్లౌజ్ వేసుకుంది అంతే కాకుండా, పిస్తా గ్రీన్ కలర్ దుపట్టా కూడా ధరించింది. అంబానీ పెద్ద కోడలు ఈ లుక్‌లో పూర్తిగా రాయల్‌గా కనిపించింది.
5/5

ఆభరణాల విషయానికి వస్తే శ్లోక తన అమ్మమ్మ బంగారు హారాన్ని ధరించింది. అలాగే మ్యాచింగ్ చెవిపోగులు, మాంగ్ టిక్కా కూడా ధరించి అందంగా కనిపించింది. అలాగే గ్లోయింగ్ న్యూడ్ మేకప్ వేసుకుంది. శ్లోక ఈ చిత్రాలలో అద్భుతంగా కనపడుతుండటంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Published at : 12 Jul 2024 04:48 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
తెలంగాణ
క్రికెట్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion