రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మపురస్కారాలను ప్రకటించింది. సినీ రంగంలో సేవలకు గానూ ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం దక్కింది.