దావోస్‌లో -5 డిగ్రీల చలి ఉంటుందని వెళ్లని వ్యక్తి కూడా చంద్రబాబు మీద విమర్శలు చేసే సాహసం చేస్తున్నాడంటూ అమర్ నాథ్‌పై వంగలపూడి అనిత మండిపడ్డారు.