అన్వేషించండి

Elon Musk: దారుణంగా పడిపోతున్న టెస్లా షేర్ - టీవీ ఇంటర్యూలో కన్నీరు పెట్టుకున్న ఎలాన్ మస్క్ - వీడియో వైరల్

Elon Musk cry: ప్రపంచ కుబేరుడిగా ఉన్న ఎలాన్ మస్క్ సంపద ఇటీవలి కాలంలో చాలా వరకూ తగ్గిపోయింది. దీంతో అతను ఓ టీవీ ఇంటర్యూలో ఏడ్చాడన్న ప్రచారం జరుగుతోంది.

Did Elon Musk cry :టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ కరిగిపోతున్న తన  సంపదను తల్చుకుని కన్నీరు పెట్టుకున్నారని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ అమెరికా బిజినెస్ టీవీకి ఇచ్చిన ఇంటర్యూలో  తన కంపెనీలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి చెప్పేటప్పుడు అతని కళ్లల్లో నీళ్లు ఉబికి వచ్చాయి.  టెస్లా స్టాక్ 15.4% పడిపోయి, సెప్టెంబర్ 2020 తర్వాత అతిపెద్ద తగ్గుదలను సూచిస్తుండటంతో, బహుళ వ్యాపారాలను నిర్వహించడం "చాలా కష్టంగా" మారిందని మస్క్ అంగీకరించారు. అదే సమయంలో ఎక్స్ లో వస్తున్న సాంకేతిక సమస్యలు కూడా సవాల ్గా మారుతున్నాయి.  ఎలక్ట్రిక్ వాహనాల (EV) డిమాండ్‌లో ప్రపంచవ్యాప్త  మాంద్యం  టెస్లా సమస్యలను మరింత పెంచింది. 
 
ఇంటర్వ్యూ నుండి ఒక క్లిప్ X లో వైరల్ అయింది. అందులో  ఎలోన్ దాదాపు ఏడుస్తున్నట్లుగా ఉన్నారు.  SpaceX ఎందుకు పదే పదే విఫలం అవుతోందని ఇంటర్యూ చేసే వ్యక్తి ప్రశ్నించినప్పుడు .. నెవర్ గివ్ అప్ అని సమాధానం  ఇచ్చారు.  ఇంటర్వ్యూ  మొదట్లో  DOGE  కింద బడ్జెట్ కోతలపై మాట్లాడుతున్నప్పుడు ఇతర వ్యాపకాలు, వ్యాపారాలను వదిలేశారా అన్న ప్రశ్న ఎదురయింది. దానికి ఆయన అది చాలా కష్టమని సమాధానం ఇచ్చారు. 

ఎలాన్ మస్క్ ఒక్క నెలలోనే ఆయన 180 బిలియన్ డాలర్లకుపైగా  సంపద కోల్పోయారు. ఇది దాదాపుగా 15 లక్షల కోట్ల రూపాయలతో  సమానం అనుకోవచ్చు.  ఈ ఏడాది జనవరి చివరికి  మస్క్ నెట్ వర్త్ 486 బిలియన్ డాలర్లు. ఈ సోమవారం దాని విలువ 301 బిలియన్ డాలర్లు. అంటే నెలన్నర కాక ముందే ఆయన 180 బిలియన్ డాలర్లు నష్టపోయారు.  స్పేస్‌ఎక్స్ హోల్డింగ్‌లలతో పాటు  టెస్లా, ట్విట్టర్, xAI, ది బోరింగ్ కంపెనీ మరియు న్యూరాలింక్‌లలో భారీగా వాటాలు ఎలాన్ మస్క్ దగ్గరే ఉన్నాయి. వీటి షేర్లు గణనీయంగా పడిపోతున్నాయి.   

 చైనాకు చెందిన డీప్‌సీక్ AI పరిశ్రమలో సంచలనం సృష్టించిన తర్వాత  ఎలాన్ మస్క్ కంపెనీల షేర్లు తగ్గిపోతూ వస్తున్నాయి.  టెస్లా ఆటోమొబైల్ కంపెనీ షేర్లు గత నెల రోజులుగా భారీగా పడిపోతూ వస్తున్నాయి. సోమవారం మరింతగా పడిపోయాయి.  టెస్లా షేర్ ఈ ఏడాదిలో ఓ రోజు 488 డాలర్లు ఉంది. ఇప్పుడు షేర్ విలువ కేవలం 230 డాలర్లు మాత్రమే. అంటే సగానికి పడిపోయింది.టెస్లా కార్ల అమ్మకాలు కూడా పడిపోతున్నాయి. అందుకే ట్రంప్ తాను టెస్లా కారు కొంటానంటూ ప్రకటించారు.                   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
Lionel Messi Vs Revanth Reddy: లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
Ponduru Khadi GI Tag: పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ , మాధురి మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారా? హైదరాబాద్‌ శివారులోని ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది?
దువ్వాడ శ్రీనివాస్ , మాధురి మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారా? హైదరాబాద్‌ శివారులోని ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది?

వీడియోలు

సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్
USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
Lionel Messi Vs Revanth Reddy: లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
Ponduru Khadi GI Tag: పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ , మాధురి మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారా? హైదరాబాద్‌ శివారులోని ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది?
దువ్వాడ శ్రీనివాస్ , మాధురి మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారా? హైదరాబాద్‌ శివారులోని ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది?
NTR : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఎంటర్ ది న్యూ 'డ్రాగన్'
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఎంటర్ ది న్యూ 'డ్రాగన్'
AP Minister Vasamsetti Subhash : మంత్రిగారు యాక్ట‌ర‌య్యారు!సినిమాలో న‌టిస్తోన్న ఏపీ కార్మిక శాఖ మంత్రి సుభాష్‌! సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ ఫొటోలు వైరల్
మంత్రిగారు యాక్ట‌ర‌య్యారు!సినిమాలో న‌టిస్తోన్న ఏపీ కార్మిక శాఖ మంత్రి సుభాష్‌! సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ ఫొటోలు వైరల్
Cricket Match Fixing: క్రికెట్‌పై మళ్ళీ 'మ్యాచ్ ఫిక్సింగ్' మచ్చ! నలుగురు భారత్ ఆటగాళ్ళపై చర్యలు
క్రికెట్‌పై మళ్ళీ 'మ్యాచ్ ఫిక్సింగ్' మచ్చ! నలుగురు భారత్ ఆటగాళ్ళపై చర్యలు
Kajal Aggarwal : ఓటీటీలోకి 'చందమామ' రీ ఎంట్రీ - బాలీవుడ్ థ్రిల్లర్ సిరీస్ తెలుగు రీమేక్‌లో కాజల్
ఓటీటీలోకి 'చందమామ' రీ ఎంట్రీ - బాలీవుడ్ థ్రిల్లర్ సిరీస్ తెలుగు రీమేక్‌లో కాజల్
Embed widget