అన్వేషించండి

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కేమీ తెలియదు - ఆయన పొలిటికల్ జోకర్ - డిప్యూటీ సీఎంను ఇంత మాట అనేశాడేంటి ?

Tripuraneni Chittibabu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పొలిటికల్ జోకర్ అన్నారు.

Producer Tripuraneni Chittibabu made sensational comments on AP Deputy CM Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ .. పదేళ్లకుపైగా కష్టపడి పార్టీకి సంచలన విజయాలను అందించారు. కూటమిలో చేరి వంద శాతం స్ట్రైక్ రేట్ తో పోటీకి నిలబెట్టిన వారందర్నీ గెలిపించుకున్నారు. ఇప్పుడు ఆయన హిందూత్వం వినిపిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లోని కొంత మంది మాత్రం ఆయనను గుర్తించడానికి ఇష్టపడలేదు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియా ముందుకు వస్తున్నారు. తాజాగా సినీ పరిశ్రమలో నిర్మాతగా.. రాజకీయ విశ్లేషకుడిగా పేరున్న త్రిపురనేని చిట్టిబాబు డిప్యూటీ సీఎంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

వైఎస్ఆర్‌సీపీలో ఇప్పుడు రాజ్యసభ సభ్యుడి పదవికి రాజీనామా చేసి.. పూర్తిగా రాజకీయాలకు సన్యాసం ప్రకటించిన విజయసాయిరెడ్డి విషయం హాట్ టాపిక్ అవుతోంది. విజయసాయిరెడ్డి పవన్ కల్యాణ్ దెబ్బకే  ఇలా చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై ఓ యూట్యూబ్ చానల్ తో మాట్లాడిన త్రిపురనేని చిట్టిబాబు అసలు ప్రతీ దాన్ని పవన్ తో ఎందుకు ముడిపెడుతున్నారని ప్రశ్నించారు. పవన్ దెబ్బ ఏముందని.. లోకేష్ దెబ్బకు పవన్ ఎలా గిలగిల్లాడతారో తెలియదన్నారు. లోకేష్, జగన్ మధ్య పవన్  ఎలా నగిలిపోతారోనన్నారు. ఇవాళ మాట్లాడింది  రేపు మాట్లాడరని..రోజుకో మాట మాట్లాడతారని.. ఆయన పొలిటికల్ జోకర్ అన్నారు. అయితే ఇప్పుడు పవర్ ఉంది కాబట్టి వపర్  ఫుల్ పొటికల్ జోకర్ అన్నారు.  క్షమాపణలు చెప్పాలని..సీజ్ ది షిప్ ..అని సీజ్ చేసిన షిప్‌లని అనడం  ఇలా అన్ని విషయాల్లో జోకర్ అవుతున్నారని అంటున్నారు. చిట్టిబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

త్రిపురనేని చిట్టిబాబు నిర్మాత , రాజకీయ విశ్లేషకుడు అని చెప్పుకుంటూ యూట్యూబ్ చానళ్లకు ఇంటర్యూలు ఇస్తూంటారు. చానల్ డిబేట్లకు హాజరవుతూంటారు.  త్రిపురనేని చిట్టిబాబు అన్ని అంశాలపై మాట్లాడుతూ  ఉంటారు. మోహన్ బాబు కుటుంబంలో ఏం జరిగిందో కూడా అంతా ఆయనకు తెలిసినట్లుగా చెబుతూంటారు . అయితే ఎప్పుడూ ఇంత సీరియస్ గా ఆయన ఇతరులపై విమర్శలు చేయలేదు.      

పవన్ కల్యాణ్ తన రాజకీయ విజయాలతో ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఆయన రాజకీయ వ్యూహాలను అయన అమలు చేస్తున్నారు.అయితే కొన్ని ప్రకటనలు చేయడం సంచలనంగా మారుతోంది. ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వాన్ని  తప్పు పడుతున్నారని అంటున్నారు. ఈ క్రమంలో త్రిపురనేని చిట్టిబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగానూ వైరల్ అవుతున్నాయి. ఆయనపై జనసైనికులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉంది.                                         

Also Read: ఏడాది తర్వాత గిఫ్ట్ కార్డుల ఎక్స్‌పైర్ - అమెజాన్‌పై డిప్యూటీ సీఎం పవన్ అసంతృప్తి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Waqf Amendment Bill: ఇక నుంచి అవి వక్ఫ్ ప్రాపర్టీ కాదు, ప్రభుత్వ భూములే- వక్ఫ్ బిల్లులో కీలక అంశాలు
ఇక నుంచి అవి వక్ఫ్ ప్రాపర్టీ కాదు, ప్రభుత్వ భూములే- వక్ఫ్ బిల్లులో కీలక అంశాలు
CBG Plant In Prakasam: రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన- రూ.65వేల కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల మందికి ఉద్యోగాలు
రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన- రూ.65వేల కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల మందికి ఉద్యోగాలు
KCR Met BRS Leaders: ఎర్రవల్లి ఫాం హౌస్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశం, వరంగల్ సభపై దిశానిర్దేశం
ఎర్రవల్లి ఫాం హౌస్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశం, వరంగల్ సభపై దిశానిర్దేశం
Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లును ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు రెడీ, కేంద్ర విభజన అజెండాను అడ్డుకుంటామన్న కాంగ్రెస్
వక్ఫ్ సవరణ బిల్లును ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు రెడీ, కేంద్ర విభజన అజెండాను అడ్డుకుంటామన్న కాంగ్రెస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Digvesh Rathi Notebook Celebrations Priyansh Arya | ప్రియాంశ్ ఆర్య కొహ్లీలా రివేంజ్ తీర్చుకుంటాడా | ABP DesamRCB vs GT Match preview IPL 2025 | నేడు గుజరాత్ టైటాన్స్ తో ఆర్సీబీ మ్యాచ్ | ABP DesamShreyas Iyer Mass Comeback | IPL 2025 లోనూ తన జోరు చూపిస్తున్న శ్రేయస్ అయ్యర్ | ABP DesamRishabh Pant Poor form 27Cr Auction price | IPL 2025 లో ఘోరంగా విఫలమవుతున్న పంత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Waqf Amendment Bill: ఇక నుంచి అవి వక్ఫ్ ప్రాపర్టీ కాదు, ప్రభుత్వ భూములే- వక్ఫ్ బిల్లులో కీలక అంశాలు
ఇక నుంచి అవి వక్ఫ్ ప్రాపర్టీ కాదు, ప్రభుత్వ భూములే- వక్ఫ్ బిల్లులో కీలక అంశాలు
CBG Plant In Prakasam: రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన- రూ.65వేల కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల మందికి ఉద్యోగాలు
రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన- రూ.65వేల కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల మందికి ఉద్యోగాలు
KCR Met BRS Leaders: ఎర్రవల్లి ఫాం హౌస్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశం, వరంగల్ సభపై దిశానిర్దేశం
ఎర్రవల్లి ఫాం హౌస్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశం, వరంగల్ సభపై దిశానిర్దేశం
Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లును ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు రెడీ, కేంద్ర విభజన అజెండాను అడ్డుకుంటామన్న కాంగ్రెస్
వక్ఫ్ సవరణ బిల్లును ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు రెడీ, కేంద్ర విభజన అజెండాను అడ్డుకుంటామన్న కాంగ్రెస్
Shalini Pandey: 'దిల్' రాజు సినిమాకూ టైమ్ ఇవ్వలేదు... హిందీ కోసం సౌత్ వదిలేసింది... ఇప్పుడు కామెంట్స్ ఏంటమ్మా?
'దిల్' రాజు సినిమాకూ టైమ్ ఇవ్వలేదు... హిందీ కోసం సౌత్ వదిలేసింది... ఇప్పుడు కామెంట్స్ ఏంటమ్మా?
Stalin Letter To PM Modi: డీలిమిటేషన్ వివాదం, ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
డీలిమిటేషన్ వివాదం, ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
Save HCU: 'అందరూ గొంతు కలపండి' - HCU కి మద్దతుగా రష్మీ గౌతమ్
'అందరూ గొంతు కలపండి' - HCU కి మద్దతుగా రష్మీ గౌతమ్
Nani: నన్ను అపార్థం చేసుకున్నారు... 'ప్యారడైజ్' మ్యాడ్ మ్యాక్స్ స్టేట్మెంట్‌పై నాని రియాక్షన్
నన్ను అపార్థం చేసుకున్నారు... 'ప్యారడైజ్' మ్యాడ్ మ్యాక్స్ స్టేట్మెంట్‌పై నాని రియాక్షన్
Embed widget