తప్పుచేసినవాడు ఎవరైనా, రాజకీయాల్లో ఉన్నా లేదా లేకపోయినా, తప్పుకు తగ్గ శిక్ష అనుభవించాల్సిందే అని వంగలపూడి అనిత అన్నారు.