అన్వేషించండి

International Yoga Day 2024: గడ్డకట్టే చలిలోనూ యోగాసనాలు, ఇండియన్‌ ఆర్మీకి సెల్యూట్‌ చేయకుండా ఉండలేం

International Yoga Day: పదో అంతర్జాతీయ యోగ దినోత్సవం దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. భారత సైనికులు కూడా ప్రతికూల వాతావరణాన్నీ లెక్క చేయకుండా యోగాసనాలు వేశారు.

పదో అంతర్జాతీయ యోగ దినోత్సవం దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. భారత సైనికులు కూడా ప్రతికూల వాతావరణాన్నీ లెక్క చేయకుండా యోగాసనాలు వేశారు.

1/8
పదో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని భారత సైనికులూ ఘనంగా జరుపుకున్నారు. మంచు పర్వతాలు, ఎత్తైన కొండల పైనా ప్రతికూల వాతావరణాన్ని లెక్క చేయకుండా యోగాసనాలు వేశారు.

2/8
అటు ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్‌లో యోగ దినోత్సవ వేడుకల్లో పాల్గొనగా అదే స్ఫూర్తితో ఇండియన్ ఆర్మీ ఆఫీసర్‌లు యోగ చేశారు. కన్యాకుమారి, అండమాన్ నికోబార్‌తో పాటు పలు ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

3/8
గడ్డకట్టుకుపోయే చలిలోనూ భారత సైనికులు యోగాసనాలు వేసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఆఫీసర్‌ల సమక్షంలో సైనికులంతా కలిసి యోగ చేశారు. ప్రాణాయామంతో పాటు పలు ఆసనాలు వేశారు.

4/8
ఢిల్లీలో కరియప్పా పరేడ్ గ్రౌండ్‌లో ఆర్మీ సిబ్బంది యోగ వేడుకల్లో పాల్గొంది. ఢిల్లీతో పాటు తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లో పర్వతాలపైన సైనికులు యోగాసనాలు వేశారు. అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

5/8
నార్తర్న్ ఫ్రంట్‌ వద్ద భారత ఆర్మీ యోగ చేసిన వీడియో వైరల్ అవుతోంది. అంత చలిలోనూ ప్రత్యేక దుస్తులు వేసుకుని యోగాసనాలు వేశారు. ఆ తరవాత అంతా కలిసి జాతీయ జెండాని పట్టుకుని ఫొటో దిగారు. ఆర్మీతో పాటు నేవీ సిబ్బంది కూడా సముద్రం మధ్యలోనే షిప్‌పై యోగాసనాలు వేశారు.

6/8
భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా యునైటెడ్ నేషన్స్ మిషన్స్‌లో ఉన్న ఇండియన్ ఆర్మీ కాంటింజెంట్స్‌లో యోగ దినోత్సవ వేడుకలు జరిగాయి. యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ థీమ్‌కి అనుగుణంగా అన్ని చోట్లా సైనికులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.

7/8
యోగ కేవలం శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఆరోగ్యానికీ మంచిదని నిపుణులు చెబుతున్నారు. పైగా యోగ సమాజానికి ఎంత మేలు చేస్తుందో చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ సారి థీమ్‌ని నిర్ణయించారు.

8/8
గతేడాది కూడా అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఇంతే ఉత్సాహంతో జరుపుకున్నారు భారత సైనికులు. యోగా డే పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సారి పదో వార్షికోత్సవం సందర్భంగా రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్నారు.

న్యూస్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Best Maruti Suzuki Affordable Cars: తక్కువ ధరలో బెస్ట్ మైలేజీని ఇచ్చే మారుతి కార్లు - టాప్-3 లిస్టులో ఏం ఉన్నాయి?
తక్కువ ధరలో బెస్ట్ మైలేజీని ఇచ్చే మారుతి కార్లు - టాప్-3 లిస్టులో ఏం ఉన్నాయి?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Parvathipuram Elephants Hulchul | భవన నిర్మాణ కార్మికులను వణికించిన ఏనుగులు | ABP DesamKappatralla Uranium News | రోడ్డుపై బైఠాయించిన కప్పట్రాళ్ల గ్రామస్థులు | ABP DesamHamas Leader Killed In Israel Attack | హమాస్ కీలక నేతను మట్టుబెట్టిన ఇజ్రాయేల్ | ABP Desamమహిళలు ఒకరి మాటలు వినకూడదు, తాలిబన్ల వింత రూల్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Best Maruti Suzuki Affordable Cars: తక్కువ ధరలో బెస్ట్ మైలేజీని ఇచ్చే మారుతి కార్లు - టాప్-3 లిస్టులో ఏం ఉన్నాయి?
తక్కువ ధరలో బెస్ట్ మైలేజీని ఇచ్చే మారుతి కార్లు - టాప్-3 లిస్టులో ఏం ఉన్నాయి?
Nayani Pavani: బిగ్ బాస్ 8 నుంచి నయని పావని అవుట్ - ఎలిమినేట్ అయిన రెండో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్!
బిగ్ బాస్ 8 నుంచి నయని పావని అవుట్ - ఎలిమినేట్ అయిన రెండో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్!
Google Pay Laddoos: గూగుల్ పే ‘లడ్డూ’ ఆఫర్ - రూ.1001 వరకు క్యాష్‌బ్యాక్ - ఇలా చేస్తే చాలు!
గూగుల్ పే ‘లడ్డూ’ ఆఫర్ - రూ.1001 వరకు క్యాష్‌బ్యాక్ - ఇలా చేస్తే చాలు!
Caste Census Meeting: బీసీ కుల గణన మీటింగ్ లో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు- ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
బీసీ కుల గణన మీటింగ్ లో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు- ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
TGSRTC: కార్తీక మాసం వేళ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ - ప్రధాన దేవాలయాలకు ప్రత్యేక బస్సులు, పూర్తి వివరాలివే!
కార్తీక మాసం వేళ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ - ప్రధాన దేవాలయాలకు ప్రత్యేక బస్సులు, పూర్తి వివరాలివే!
Embed widget