అన్వేషించండి
Vinayaka Chavithi 2024: యాంకర్స్ ఇళ్లలో వినాయక చవితి సందడి - ఎవరెలా పూజ చేశారో, ఎవరి ఇంట గణేశుడు ఎలా ఉన్నారో చూశారా?
Ganesh Chaturthi 2024: తెలుగు టీవీ యాంకర్లు వినాయక చవితిని భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఎవరి ఇళ్లలో ఎలా చేశారో, ఎవరి ఇంట వినాయకుడు ఎలా ఉన్నారో చూడండి.

బుల్లితెర బ్యూటీస్ ఇళ్లలో వినాయక చవితి సందడి
1/7

తెలుగు సినిమా ప్రెస్‌మీట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చూసే జనాలకు యాంకర్, యాక్ట్రెస్ మంజూష తెలిసే ఉంటారు. ఆవిడ ఇంట మట్టి వినాయకుడిని ప్రతిష్టించారు. పూజ తర్వాత సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
2/7

బుల్లితెర స్టార్, యాంకర్ స్రవంతి చొక్కారపు సైతం మట్టి వినాయకుడికి ఓటు వేశారు. పట్టుచీర కట్టి, భక్తి శ్రద్ధలతో పూజ చేసి ఫోటోలు దిగారు.
3/7

స్టార్ యాక్ట్రెస్, ఒకప్పటి యాంకర్ అనసూయ పూజ చేసిన ఫోటోలు షేర్ చేయలేదు. కానీ, పూజ తర్వాత ప్రసాదం తిన్న ఫోటోలు షేర్ చేశారు.
4/7

ఏపీ ఎన్నికల సమయంలో రాజకీయాల్లో బలంగా వినిపించిన యాంకర్ కమ్ యాక్ట్రెస్ పేరు శ్యామల. ఆవిడ ఈ వినాయక విగ్రహంతో ఫోటోలు దిగి షేర్ చేశారు.
5/7

వినాయక చవితి రోజున టీవీలో సందడి చేశారు శ్రీముఖి. స్టార్ మా ఛానల్ కోసం నిర్వహించిన 'గణపతి బప్పా మోరియా' ప్రోగ్రాం కోసం ఆవిడ ఈ డ్రస్ లో రెడీ అయ్యారు.
6/7

ఈటీవీలో ప్రసారమైన 'జై జై గణేశా' కార్యక్రమంలో యాంకర్ రష్మీ గౌతమ్ సందడి చేశారు.
7/7

రీతూ చౌదరి కర్ణాటకలోని మైసూరులో గల చాముండేశ్వరి ఆలయానికి వెళ్లారు. అక్కడ పూజలు నిర్వహించారు.
Published at : 07 Sep 2024 09:01 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
న్యూస్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion