అన్వేషించండి
Sreemukhi : పచ్చందనమే పచ్చందనమే.. గ్రీన్ వైబ్స్ ఇస్తున్న యాంకర్ శ్రీముఖి
Sreemukhi Latest Photos : బుల్లితెరలో తన యాంకరింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. ఈ భామ తాజాగా గ్రీన్ కలర్ డ్రెస్‌లో చాలా అందంగా ముస్తాబై ఫోటోషూట్ చేసింది.

శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు (Image Source : Instagram/Sreemukhi)
1/6

గ్రీన్ కలర్ ఫుల్ లెంగ్త్ గౌన్‌లో శ్రీముకి అందంగా ముస్తాబైంది. ఈ ఫోటోలను ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేసింది బ్యూటీ.(Image Source : Instagram/Sreemukhi)
2/6

కాలర్నెక్తో వచ్చిన గౌన్‌కు తగ్గట్లు శ్రీముఖి తన లుక్స్‌ని రెడీ చేసింది. మెడలో అదిరే జ్యూవెలరీ ధరించింది శ్రీముఖి.(Image Source : Instagram/Sreemukhi)
3/6

చేతులకు గోల్డెన్ గాజులు, చెవిరింగులు పెట్టుకుని అందంగా కనిపించింది. చేతులకు రింగ్స్ పెట్టుకుని, గోళ్లకు నెయిల్ పాలిష్ వేసుకుని చాలా ముచ్చటగా కనిపించింది.(Image Source : Instagram/Sreemukhi)
4/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది శ్రీముఖి. వాటికి పచ్చందనమే పచ్చందనమే అనే సాంగ్ పెట్టింది శ్రీముఖి.(Image Source : Instagram/Sreemukhi)
5/6

శ్రీముఖి ప్రస్తుతం తన కెరీర్లో సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తోంది. పలు షోలు చేస్తూ.. ఆడియన్స్‌ని మెప్పిస్తుంది.(Image Source : Instagram/Sreemukhi)
6/6

కేవలం షోలలోనే కాకుండా పులు సినిమాల్లో కూడా నటిస్తోంది శ్రీముఖి. తాజాగా ఈ భామ అమెరికా వెెళ్లి వచ్చింది. అంతేకాకుండా యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ అలరిస్తూ ఉంటుంది.(Image Source : Instagram/Sreemukhi)
Published at : 04 Jul 2024 02:45 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
సినిమా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion