అన్వేషించండి
Guppedantha Manasu Mukesh Gowda: 'గుప్పెడంతమనసు' రిషి రీ-ఎంట్రీ లుక్ ఇదేనా!
Mukesh Gowda: గుప్పెడంతమనసు రిషి సర్ ( ముఖేష్ గౌడ)

Image Credit: Mukesh Gowda/ Instagram
1/7

Mukesh Gowda: రిషి రాకకోసం గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. వసుధార అయితే మూడు నెలల గడువు అడిగింది కాబట్టి.. ఈ మూడు నెలల తరువాతే రిషి రీ ఎంట్రీ ఇవ్వడం పక్కా అని ఫ్యాన్స్ ఫిక్సైపోయారు...ఇలాంటి టైమ్ లో ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు ముఖేష్ గౌడ..
2/7

ముఖేష్ గౌడ సీరియల్ నుంచి కావాలనే తప్పుకున్నాడో.. లేదంటే తప్పించారో క్లారిటీ లేదు కానీ దాదాపు 3 నెలులుగా రిషి లేకుండా సీరియల్ రిషి చుట్టూ తిరుగుతూ నడుస్తోంది.. చాలా మంది ఫ్యాన్స్...సార్ ఎందుకు కనిపించడం లేదని వరుస క్వశ్చన్స్ వేస్తూనే ఉన్నారు...
3/7

‘కెమెరా రోలింగ్ అవుతుంది. యాక్షన్‌కి రెడీ.. ఫోకస్ చేస్తూ ఉండండి’ అని రీసెంట్ గా రిప్లై ఇచ్చిన ముఖేష్ గౌడ... తాజాగా మరో పోస్ట్ పెట్టాడు ప్రతి సూర్యాస్తమయం కొత్త ఉదయానికి ప్రారంభం అని పోస్ట్ పెడుత తన ఇన్ స్టా అకౌంట్లో కొత్త పిక్స్ షేర్ చేశాడు...
4/7

ఇంతకీ ఈ లుక్ 'గుప్పెడంతమనసు' కోసమా, తను చేస్తున్న ఓ మూవీ కోసమా ? లేదంటే మరో ప్రాజెక్ట్ కోసమా అన్నది క్లారిటీ లేదు...
5/7

ఇంతకీ గుప్పెడంతమనసు సీరియల్ లో రీఎంట్రీపై రిషి సర్ క్లారిటీ ఇచ్చారా కన్ఫ్యూజ్ చేశాడా?
6/7

Image Credit: Mukesh Gowda/ Instagram
7/7

Image Credit: Mukesh Gowda/ Instagram
Published at : 13 Mar 2024 09:56 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
సినిమా
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion