అన్వేషించండి
Guppedantha Manasu Angel : 'గుప్పెడంతమనసు' లో ఈ గోదారి పిల్ల పెళ్లి జరుగుతుందా!
Guppedantha Manasu Avantika Munni Photos: గుప్పెడంతమనసు సీరియల్ లో ఏంజెల్ గా నటిస్తోన్న ఈమె అసలు పేరు అవంతిక. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఏంజెల్ బ్యూటిఫుల్ ఫొటోస్ ఇవి....

గుప్పెడంతమనసు సీరియల్ ఏంజెల్ (Image Credit: Avanthika Munni/ Instagram)
1/8

గుప్పెడంతమనసు సీరియల్ లో ఏంజెల్ గా నటిస్తోన్న అవంతిక..రిషికి మంచి స్నేహితురాలిగా ఫుల్ మార్క్స్ కొట్టేసింది.
2/8

రిషి కష్టంలో ఉన్నప్పుడు ఒంటరైనప్పుడు కాపాడి ఇంటికి తీసుకెళ్లిన ఏంజెల్.. తనకు సపోర్ట్ గా నిలిచింది. తాతయ్య విశ్వనాథం పెళ్లిచేసుకోమని చెప్పడంతో...రిషిని పెళ్లిచేసుకోవాలి అనుకుంటుంది ఏంజెల్..కానీ అప్పటికే తనకు పెళ్లైందని రిషి చెప్పడంతో షాక్ అవుతుంది
3/8

కొన్ని రోజులు మాయమైన ఏంజెల్ మళ్లీ....చనిపోయిన రిషి తిరిగొచ్చాడని తెలిసి రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రిషి మళ్లీ మాయమవడంతో మనుని తీసుకొచ్చారు. అనుపమ కొడుకుగా ఏంజెల్ బావగా పరిచయం చేశారు...
4/8

ఏంజెల్ అప్పటి నుంచి బావా బావా అంటూ మనుని ఆటపట్టించడం మొదలుపెట్టింది. ఇప్పటికే పెళ్లి చేసుకోమని అడిగితే..తన తండ్రి ఎవరో క్లారిటీ వచ్చేస్తుంది అప్పుడు పెళ్లిచేసుకుంటానని మాటిచ్చాడు మను
5/8

గుప్పెడంతమనసు సీరియల్ చివరకు రావడంతో..మబ్బులు విడిపోతున్నాయ్. మను తండ్రి మహేంద్ర అన్న విషయం మనుకి అటు మహేంద్రకి కూడా తెలిసిపోయింది. త్వరలోనే ఆగతం ఏంటో కూడా బయపడిపోతుంది..ఇక మను-ఏంజెల్ పెళ్లే మిగిలుంది..
6/8

ఏంజెల్ మొదట్నుంచీ పెళ్లి గురించి కలలు కంటూనే ఉంది..మొత్తానికి శైలేంద్రకు చెక్ పెట్టడం, ఏంజెల్ -మను పెళ్లి జరిగిపోతే శుభం కార్డే...
7/8

కాకినాడకు చెందిన అవంతిక గతంలో అత్తారింటికి దారేది, పల్లకిలో పెళ్లి కూతురు సీరియల్స్‌లో నటించింది. ఇంకా రొమాంటిక్ క్రిమినల్స్ , ‘అబ్బో నా పెళ్లంట’, 'ఐపీఎల్', 'అంతేలే కథ అంతేలే', 'బీకాంలో ఫిజిక్స్' సినిమాల్లోనూ నటించింది.
8/8

గుప్పెడంతమనసు సీరియల్ ఏంజెల్ (Image Credit: Avanthika Munni/ Instagram)
Published at : 22 Aug 2024 10:17 AM (IST)
Tags :
Guppedantha Manasu Guppedanta Manasu Serial Guppedanta Manasu Serial Today Episode Guppedanta Manasu Serial Written Update Angel Alias Avantika Munni Avantika Munnilatest Photos Guppedantha Manasu Today Guppedantha Manasu Today Episode In Telugu Star Maa Serials Entertainment News In Telugu #telugu Newsమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
కరీంనగర్
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion