అన్వేషించండి
Rashmi Gautam: ముద్దులతో రష్మీ గౌతమ్ ఫోటోషూట్... ఏజ్ అంతా వేస్ట్ చేస్తుందా? అంకుల్స్ ఫాలోయింగ్ ఎక్కువా?
Rashmi Gautam Latest Pics: స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో కొత్త ఫోటోలు షేర్ చేశారు. అయితే... ఆ ఫోటోలకు వచ్చిన కామెంట్స్ కొత్తగా ఉన్నాయి. (Image Courtesy: rashmigautam / Instagram)

ముద్దులతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న రష్మీ గౌతమ్ ఫోటోలు చూశారా?
1/6

Rashmi Gautam Instagram: స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంత మంది హీరోయిన్ల కంటే ఆవిడకు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అయితే... ఆవిడ కొత్త ఫోటోలకు వచ్చిన కామెంట్స్ కొంత వింతగా ఉన్నాయి. అవి ఏమిటో చూడండి. (Image Courtesy: rashmigautam / Instagram)
2/6

ఆరెంజ్ ఫ్రాక్ వేసుకుని రష్మీ గౌతమ్ లేటెస్ట్ ఫోటోషూట్ చేశారు. అందులో ఆవిడ ఇలా ముద్దులు, కొంటె ఫోజులు ఇచ్చారు. ప్రజెంట్ రష్మీ న్యూ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (Image Courtesy: rashmigautam / Instagram)
3/6

'ఏజ్ అంతా వేస్ట్ చేస్తున్నావ్ పో' అని ఈ ఫోటోలకు ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. రష్మీ గౌతమ్ ఇంకా సింగిల్. ఆవిడ పెళ్లి చేసుకోలేదు. ఆ ఉద్దేశంతో ఈ కామెంట్ చేశాడేమో!? (Image Courtesy: rashmigautam / Instagram)
4/6

మరో నెటిజన్ అయితే... 'అంటీస్ కి అంకుల్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది' అని కామెంట్ చేశాడు. రష్మీకి వయసు ఎక్కువ అని వెటకారం చేశాడు. (Image Courtesy: rashmigautam / Instagram)
5/6

'ఆరెంజ్ ఈజ్ న్యూ బ్లాక్' అని రష్మీ గౌతమ్ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది. చాలా మంది తమకు బ్లాక్ కలర్ ఇష్టం అని చెబుతారు కదా! బ్లాక్ బదులు ఆరెంజ్ అని ఆవిడ చెప్పుకొచ్చింది. అదీ సంగతి! (Image Courtesy: rashmigautam / Instagram)
6/6

రష్మీ గౌతమ్ కొత్త ఫోటోలతో పాటు పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: rashmigautam / Instagram)
Published at : 06 Oct 2024 07:18 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఇండియా
గాసిప్స్
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion