అన్వేషించండి
Karthika Deepam 2 February 21st Highlights : దశరథ్కు నిజం చెప్పబోయిన దాసు.. జ్యోత్స్న రాకతో మొత్తం మటాష్, స్వప్న కాశీలతో కలిసి వచ్చిన కార్తీక్.. కార్తీక దీపం 2 హైలెట్స్
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : దాసు జ్యోత్స్న గురించి దశరథ్కు చెప్పబోతుండగా జ్యోత్స్న అక్కడికి వచ్చేస్తుంది. దీంతో ఇవాళ్టి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది.

కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/9

దాసు మేల్కొని దశరథ్కు కాల్ చేసి.. అర్జెంటుగా నీతో మాట్లాడిలా ఇంటికి రా అన్నయ్య అంటాడు. దీంతో దశరథ్ ఇప్పుడే వస్తున్నాని చెప్తాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
2/9

నువ్వు చెప్పే ఈ విషయం గురించే నేను ఎదురు చూస్తున్నాను. నువ్వు బయటకు రాకు అంటాడు. ఈ విషయాన్ని జ్యోత్స్న వినేస్తుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
3/9

దశరథ్.. దాసు దగ్గరికి వచ్చి హగ్ చేసుకుంటాడు. అన్నయ్య నీ దగ్గర ఓ విషయం దాచాను. ఇది చెప్పకుండా చచ్చిపోతానేమో అనుకున్నానని చెప్తాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
4/9

జ్యోత్స్న నన్ను చంపాలనుకుందని చెప్తాడు. అంతేకాకుండా నీకో విషయం చెప్పాలి. అది చెప్తే నువ్వు వాళ్లని చంపేస్తావు అనడంతో జ్యోత్స్న షాకై పోతుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
5/9

నువ్వు ఎవరిని చంపనని మాట ఇవ్వు అన్నయ్య అని దాసు అనగానే.. జ్యోత్స్న ఫ్లవర్‌వాజ్ పడేస్తుంది. దాంతో జ్యోత్స్నును చూసి దశరథ్ షాక్ అవుతాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
6/9

తర్వాత దాసు మళ్లీ షాక్‌లోకి వెళ్లిపోతాడు. దశరథ్ ఎంత అడిగినా చెప్పడు. ఇదే సమయంలో అక్కడికి కార్తీక్ స్వప్న, కాశీలతో వస్తాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
7/9

దశరథ్ ఏదో చెప్పాలనుకుని కాల్ చేశాడు. కానీ మళ్లీ షాక్‌లోకి వెళ్లాడని చెప్తాడు. దీంతో కాశీ ఏదైనా సౌండ్ వినిపిస్తే ఇలా అయిపోతున్నాడని చెప్పి.. అందరూ భోజనం చేద్దామని చెప్తాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
8/9

అందరూ కలసి సంతోషంగా భోజనం చేస్తారు. దీంతో ఇంటికొచ్చిన కార్తీక్ నేను బయట తినేశానని చెప్పాలనుకుంటాడు. కానీ అప్పటికే దీప, శౌర్యల గొడవ చూసి చెప్పలేకపోతాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
9/9

తర్వాత కూతురు ప్లేట్లో కొంచెం, దీప ప్లేట్లో కొంచెం అన్నం వేసేసి తినేశాను అంటాడు. శౌర్య తన ప్లేట్లో ఎందుకు అన్నం పెరిగిందో అనుకోవడంతో ఇవాళ్లి ఎపిసోడ్ సాగింది.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
Published at : 21 Feb 2025 08:44 AM (IST)
Tags :
Karthika Deepam Karthik Deepa Karthika Deepam 2 Karthika Deepam 2 Serial Karthika Deepam 2 Serial Today Episode Karthika Deepam Idi Nava Vasantham Karthika Deepam Idi Nava Vasantham Serial In Telugu Karthika Deepam Idi Nava Vasantham Serial Karthika Deepam 2 Serial In Telugu Telugu Serials #telugu News Kaveri Jyothsna Telugu Entertainmentమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
ఐపీఎల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion