అన్వేషించండి
Gunde Ninda Gudi Gantalu February 20th Episode Highlights: - గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 20 ఎపిసోడ్ హైలెట్స్
Gunde Ninda Gudi Gantalu February 20th Episode : మీనా - బాలుని ఇంట్లోంచి వెళ్లగొట్టేందుకు ప్లాన్స్ వేస్తూనే ఉంటుంది ప్రభావతి. గుండె నిండా గుడి గంటలు ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్

Gunde Ninda Gudi Gantalu February 20th Episode
1/7

బట్టలు ఉతికినందుకు శృతి డబ్బులిచ్చిందని భర్త బాలుతో చెప్పుకుని బాధపడుతుంది మీనా. ఆ డబ్బులు తిరిగి రవికి ఇవ్వండి..మీ తమ్ముడి దగ్గర మాటతూలొద్దు గౌరవం నిలబెట్టుకోండి అంటుంది
2/7

మీనా పుట్టింటికి వెళ్లిన వారు తలుపు కొడతాడు. తెల్లవారుజామునే ఎవరొచ్చారో అనుకుంటూ అంతా చీరుపు, కర్ర పట్టుకుని దండయాత్రకు సిద్ధమవుతారు. బాలుని చూసి హమ్మయ్య అనుకుంటే వాళ్ల చేతుల్లో చీరుపు, కర్రలు చూసి బాలు షాక్ అవుతాడు.
3/7

ఇంటికొచ్చిన వాళ్లని అలా సన్మానిస్తారా అని చెప్పి సెటైర్స్ వేసి.. త్వరగా రెడీ అవండి అని కంగారుపెడతాడు. ఎక్కడికి అన్నది మాత్రం చెప్పడు. అది సర్ ప్రైజ్ అంటాడు బాలు
4/7

ఇంటికొచ్చిన బాలు త్వరగా రెడీ అయి మంచి చీర కట్టుకుని రా అంటాడు. ఎవరెవరితోనో ఫోన్లు మాట్లాడుతూ తెగ హడావుడి చేస్తాడు. ఇంట్లో అందర్నీ త్వరగా రెడీ అవమని చెప్పి కంగారు పెడతాడు
5/7

సర్ ప్రైజ్ అంటూ ఇంట్లో అందర్నీ బయటకుతీసుకొచ్చి పూలకొట్టు చూపిస్తాడు బాలు. 'ప్రభావతి పూల కొట్టు, ప్రొప్రైటర్ : మీనా' అనే బోర్డు పెడతాడు. మీనా చాలా సంతోషిస్తుంది.
6/7

శ్రుతి చేతుల మీదుగా బండి ప్రారంభింపచేసి బట్టలు ఉతికినందుకు ఇచ్చిన 2 వేలు రిబ్బన్ కట్ చేసినందుకు ఇప్పిస్తాడు బాలు. దాంతో శృతి, బాలు మధ్య కాసేపు వివాదం జరుగుతుంది
7/7

గుండెనిండా గుడిగంటలు ఫిబ్రవరి 21 ఎపిసోడ్ లో తను ఇచ్చిన డబ్బులు తిరిగిచ్చి బాలు అవమానించాడంటూ రవితో చెప్పి ఫైర్ అవుతుది శృతి.
Published at : 20 Feb 2025 10:02 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion