పదేళ్ల క్రితం ఎవడే సుబ్రహ్మణ్యంకి అంత రీచ్ రాలేదు. రీ-రిసీల్ వల్ల ఈ సినిమా చూసిన వాళ్లకి ఏదైనా పాజిటివిటీ ఇస్తుందేమో అని నాగ్ అశ్విన్ అన్నారు.