అన్వేషించండి

Viral News: ట్రైనర్‌తో ప్రేమ - ఆత్మహత్య చేసుకున్న డాల్ఫిన్ - ఇది కథ కాదు రియల్ స్టోరీ !

Dolphin: లేడీ ట్రైనర్‌తో ప్రేమలో పడిన ఓ డాల్ఫిన్ ఆత్మహత్య చేసుకుంది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం.

Dolphin committed suicide : అమెరికాలో పీటర్ అనే మగ డాల్ఫిన్ ఆత్మహత్య చేసుకుంది. అది సముద్రంలో పెరిగింది కాదు.త భారీ అక్వేరియంలో  నాసా ఓ ప్రయోగంలో భాగంగా దాన్ని పెంచింది. మానవులకు డాల్ఫిన్స్ కు మధ్య అనుబంధం పెంచడం, భాషను అర్థం చేసుకునేలా ఓ  ప్రాజెక్టును నాసా చేపట్టింది. అందులో భాగంగా మగ డాల్ఫిన్ కు పీటర్ అని పేరు పెట్టి దానికి ట్రైనల్ గా మార్గరేట్ శిక్షకురాలిని నియమించారు.  అమెరికన్ న్యూరో సైంటిస్ట్ జాన్ లిల్లీ నేతృత్వంలో జరిగిన ఈ ప్రయోగం మొదట్లో మంచి ఫలితాలను ఇచ్చే దిశగానే వెళ్లింది. ఈ పరిశోధన 'డాల్ఫినారియం' అనే  ఒక ప్రత్యేకమైన అక్వేరియంలో నిర్వహించారు.  ఇందులో ట్రైనర్ మార్గరేట్,  డాల్ఫిన్  పీటర్ మూడు నెలలు  ఉన్నారు.  

ట్రైనర్ మార్గరేట్ కు న్యూరో సైంటిస్ట్ జాన్ లిల్లీ ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ డాల్ఫిన్ తో అనుబంధం పెంచుకునేలా చేశారు. మొదట్లో మగ డాల్ఫిన్ పీటర్ బాగానే స్పందించేది. అయితే రాను రాను అది మార్గరేట్ పై లైంగిక కోరికలు వ్యక్తం చేయడం ప్రారంభించింది. మార్గరేట్ తో  శారరీక సంబంధం పెట్టుకునేందుకు అదే పనిగా ప్రయత్నించింది. ఇదే సమయంలో ఆ డాల్ఫిన్ కు..  ఆడ డాల్ఫిన్లతో గడిపేందుకు అవకాసశం కల్పించారు. కానీ పీటర్ మాత్రం ఆడ డాల్ఫిన్లతో సంపర్కానికి ఎలాంటి ఆసక్తి చూపించలేదు. ఎంత సేపు మనిషి అయిన మార్గరేట్ తో అయితేనే సౌకర్యంగా ఉండేది. 

రాను రాను  డాల్ఫిన్ పీటర్ మొరటుగా ప్రవర్తించడం ప్రారంభించింది. అయితే వీలైనంత వరకూ ఆ డాల్ఫిన్ ను సంతోషంగా ఉంచేందుకు మార్గరేట్ ప్రయత్నించింది. కానీ రాను రాను మరింత మొరటగా మారడంతో ఇక ఈ ప్రయోగాన్ని ఆపేయాలని విజ్ఞప్తి చేసింది. పీటర్ మొరటుగా మారనంత వరకు నాకు దానితో అసౌకర్యంగా అనిపించలేదు..కానీ రాను రాను దాన్ని భరించడం కష్టంగా మారిందని మార్గరేట్ చెప్పారు.  ప్రయోగం వెనుక శాస్త్రీయ ఆశయం ఉన్నప్పటికీ, మార్గరేట్ తో పీట్  అసాధారణ చర్యలతో ఇబ్బందికరంగా మారింది. ఈ పరిశోధన దారి తప్పిందని బయటకు రావడంతో ప్రభుత్వం నిధులు ఆపేసింది. చివరికి ప్రయోగాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. 

హఠాత్తుగా మార్గరేట్ కనిపించడం మానేయడంతో పీటర్ విషాదంలో మునిగిపోయింది. డల్ గా ఉండేది. అందుకే దాన్ని వాతావరణ మార్పు కోసం వేరే పెద్ద అక్వేరియానికి తరలించారు. అయినా ఎవరితోనూా కలవలేకపోయాడు.  పీటర్ సూర్యరశ్మికి తక్కువగా గురయ్యే చాలా చిన్న, మూసివున్న ట్యాంకుకు పరిమితం అయ్యేవాడు. చివరికి  పీటర్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా మార్గరేట్ కు సమాచారం వచ్చింది.   డాల్ఫిన్లు తమ జీవితాలను ఎలా అంతం చేసుకుంటాయి.  డాల్ఫిన్లు మనలాగే ఆటోమేటిక్ గాలి పీల్చుకునేవి కావు.   జీవితం చాలా భరించలేనిదిగా మారితే, డాల్ఫిన్లు ఊపిరి పీల్చుకోవడం ఆపేసి.. అడుగున ప్రాణాలు వదులుతాయి. మార్గరేట్ తో విడిపోయిన బాధతోనే పీటర్ ఆత్మహత్య చేసుకుందని గుర్తించారు. 

అయితే ఈ పరిశోదన ఇప్పుడు జరిగింది కాదు. 1960లలో జరిగింది. మార్గరేట్ కొన్ని ఇంటర్యూలలో ఈ విషయం చెప్పడంతో విషయం బయటపడింది. 

Also Read:  అదృష్టం వరించినా దరిద్రం వదలకపోవడం అంటే ఇదే - చెత్త పాలైన 6.5 వేల కోట్ల బిట్ కాయిన్ హార్డ్ డ్రైవ్ - 12 ఏళ్లు వెదికినా దొరకలేదు !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Embed widget