అన్వేషించండి
Pragya Jaiswal : బ్లాక్ మ్యాజిక్ చేస్తున్న ప్రగ్యాజైస్వాల్.. లేటెస్ట్ ఫోటోలతో హీట్ పెంచేస్తున్న బాలయ్య బ్యూటీ
Pragya Jaiswal Latest Photos : ప్రగ్యాజైస్వాల్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ భామ బ్లాక్ కలర్ బాడీకాన్ డ్రెస్‌లో హాట్ ఫోజులిస్తూ.. ఫోటోషూట్ చేసింది.

ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Pragya Jaiswal)
1/6

ప్రగ్యాజైస్వాలో మరో హాట్ ఫోటోషూట్‌తో అభిమానులను అలరిస్తుంది. తాజాగా బ్లాక్ కలర్ బాడీకాన్ డ్రెస్‌లో స్టన్నింగ్‌గా ముస్తాబైంది ఈ భామ.(Images Source : Instagram/Pragya Jaiswal)
2/6

బ్లాక్ కలర్ డ్రెస్‌లో ప్రగ్యా హాట్‌గా ముస్తాబైంది. డ్రెస్‌కి తగ్గట్లే ఫోటోలకు హాట్ ఫోజులిచ్చింది ప్రగ్యా. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Pragya Jaiswal)
3/6

బ్లాక్ కలర్ డ్రెస్‌కి కాంట్రెస్ట్గా సిల్వర్ కలర్ జ్యూవెలరీతో పెయిర్ చేసింది. చేతులకు బిగ్ బ్యాంగిల్స్ వేసుకుని అందంగా ముస్తాబైంది ప్రగ్యా.(Images Source : Instagram/Pragya Jaiswal)
4/6

డ్రెస్‌కి తగ్గట్లు బ్లాక్ కలర్ పాయింట్ హీల్స్ వేసుకుంది. మెరిసే, గోల్డెన్ మేకప్ లుక్‌లో చాలా అందంగా కనిపించింది. బ్లాక్ మస్కారతో కళ్లకు మేకప్ వేసింది.(Images Source : Instagram/Pragya Jaiswal)
5/6

డ్రెస్, లుక్‌కి తగ్గట్లు హాట్ ఫోటోషూట్ చేసింది. వీటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Black Magic 🖤🖤 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Pragya Jaiswal)
6/6

ప్రస్తుతం Khel Khel Mein సినిమా ప్రమోషన్లో బిజీగా ఉంది. హిందీలో హీరోయిన్గా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది ప్రగ్యా.(Images Source : Instagram/Pragya Jaiswal)
Published at : 18 Aug 2024 09:10 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
అమరావతి
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion