అన్వేషించండి

Polena Anjana: తిరుమలలో పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమార్తె ఫొటోస్ వైరల్.. చిన్నప్పడు కూడా ఎంత బావుందో!

Polena Anjana Photos: తండ్రి పవన్ కళ్యాణ్ తో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది చిన్న కుమార్తె పొలెనా అంజన. ఈ సందర్భంగా లేటెస్ట్ ఫొటోస్ తో పాటూ చిన్నప్పటి పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి...

pawan kalyan daughter polena anjana

1/7
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ తన కుమార్తెలతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకన్నారు. ఈ మధ్య పవన్ తో పాటూ ఆద్య కనిపిస్తూనే ఉంది. లేటెస్ట్ ఫొటోస్ లో చిన్న కుమార్తె పొలెనా అంజన కూడా ఉంది.

2/7
రేణుదేశాయ్ కుమార్తె ఆద్య , లెజినోవా కుమార్తె పొలెనా అంజన. తండ్రితో కలసి తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ముందుగా  పవన్ చిన్న కుమార్తె  పొలెనా అంజనడిక్లరేషన్‌ ఇచ్చారు..ఆమె మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా డిక్లరేషన్ పై సంతకాలు చేశారు

3/7
అంజనా ఫొటోస్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా ఆమె చిన్నప్పటి ఫొటోస్ కూడా వెతుకుతున్నారు నెటిజన్లు

4/7
తండ్రి పవన్ కళ్యాణ్ లానే ఇద్దరమ్మాయిలు హైట్, లుక్ అదిరిపోయిందంటున్నారు అభిమానులు. ఆద్య, అంజనా ట్విన్ సిస్టర్స్ లా ఉన్నారని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.

5/7
అంజనా ఫొటోస్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా ఆమె చిన్నప్పటి ఫొటోస్ కూడా వెతుకుతున్నారు నెటిజన్లు
అంజనా ఫొటోస్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా ఆమె చిన్నప్పటి ఫొటోస్ కూడా వెతుకుతున్నారు నెటిజన్లు
6/7
పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమార్తె పొలెనా అంజన చిన్నప్పటి ఫొటోస్

7/7

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Pawan Kalyan Varahi : ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
Tripti Dimri Controversy: 5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?  
5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?
Embed widget