అన్వేషించండి
'కళావతి' గ్యాంగ్‌తో కీర్తి సురేష్, వారిని బాగా మిస్సవుతోందట!
నటి కీర్తి సురేష్.. ‘సర్కారు వారి పాట’ రోజులను గుర్తుచేసుకుంది. అప్పట్లో 'కళావతి' సాంగ్ కోసం పనిచేసిన టీమ్‌తో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

Image Credit: Keerthi Suresh/Instagram
1/8

‘సర్కారు వారి పాట’ సినిమాలోని ‘‘కళావతి’’ సాంగ్‌ను స్పెయిన్‌లో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ‘కళావతి’ పాటకు పనిచేసిన టీమ్‌ను మిస్సవుతున్న అంటూ కీర్తి సురేష్ సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేసింది. Image Credit: Keerthi Suresh/Instagram
2/8

మే నెలలో రిలీజ్ అయిన 'సర్కారు వారి పాట' సినిమాలోని ఈ పాట పెద్ద హిట్ గా నిలిచింది. Image Credit: Keerthi Suresh/Instagram
3/8

తమన్ స్వరపరిచిన ఈ పాటకు యూట్యూబ్‌లో 60 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. Image Credit: Keerthi Suresh/Instagram
4/8

వరుస ప్లాప్ లతో ఉన్న కీర్తి సురేష్‌కు 'సర్కారు వారి పాట' మూవీ సక్సెస్.. బూస్ట్ ఇచ్చింది. Image Credit: Keerthi Suresh/Instagram
5/8

'మహానటి' సినిమాతో జాతీయ అవార్డును అందుకున్న కీర్తి సురేష్.. ఆ తర్వాత మంచి హిట్ అందుకోలేకపోయింది. Image Credit: Keerthi Suresh/Instagram
6/8

అయితే, విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది కీర్తి. Image Credit: Keerthi Suresh/Instagram
7/8

కీర్తి సురేష్.. రామ్ పోతినేని హీరోగా నటించిన 'నేను.. శైలజ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. Image Credit: Keerthi Suresh/Instagram
8/8

ప్రస్తుతం కీర్తి.. 'దసరా', 'భోళా శంకర్', 'ఆదిపురుష్', 'సలార్', 'ప్రాజెక్ట్ K' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు కీర్తి సురేష్. Image Credit: Keerthi Suresh/Instagram
Published at : 19 Dec 2022 05:22 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
న్యూస్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion