అన్వేషించండి
Samantha: అబుదాబిలో సమంత... బ్లూ కలర్ డ్రెస్ లో బాగుందబ్బా
Samantha New Photos: స్టార్ హీరోయిన్ సమంత అబుదాబి వెళ్లారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీలో బ్లూ డ్రెస్ లో సందడి చేశారు. ఆ ఫోటోలు చూడండి.
అబుదాబిలో సమంత... బ్లూ కలర్ డ్రెస్ లో బాగుందబ్బా
1/5

Samantha Abu Dhabi Trip Photos: అబుదాబి వెళ్లడం చాలా ఈజీ. ఇండియాలోని హైదరాబాద్ సిటీలో ఫ్లైట్ ఎక్కి నాలుగు గంటలకు కూర్చుంటే చాలు... అబుదాబిలో దిగొచ్చు. అందుకే చాలా మంది సెలబ్రిటీలో అక్కడికి వెళతారు. స్టార్ హీరోయిన్ సమంత కూడా ఇప్పుడు అబుదాబిలో ఉన్నారు. (Image Courtesy: samantharuthprabhuoffl / Instagram)
2/5

అబుదాబి వెళ్ళిన సమంత అక్కడ బ్లూ కలర్ డ్రెస్ లో సందడి చేశారు. ఆ ఫోటోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డ్రస్సులో సమంత బహు బాగుందబ్బా అంటూ ఫ్యాన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Courtesy: samantharuthprabhuoffl / Instagram)
Published at : 26 Apr 2025 03:47 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















