అన్వేషించండి

Lips Drying Reason: పదే పదే పెదాలు పొడిబారుతుంటే లైట్ తీసుకోవద్దు? అది ప్రాణాంతకం కావచ్చు!

Lips Drying Too Much: పదే పదే మీ పెదవులు పొడిబారుతున్నాయా? వాతావరణం వల్లే అని లైట్ తీసుకోకండి. అది ప్రాణాంతకం ప్రమాదం కావచ్చు.

Lips Drying Reason : వేసవి కాలంలో చాలా మందికి పెదవులు పొడిబారడం సర్వసాధారణం. ఈ సమస్యతో ఎన్ని రోజులుగా ఇబ్బంది ఇబ్బంది పడుతున్నప్పటికీ  పెద్ద ఆరోగ్య సమస్యగా పట్టించుకోరు. అయితే శరీరంలో జరిగే మార్పులను తెలియజేస్తుందని, లోపాలను సరి చేసేకునేందుకు ఇదో సంకేతం. ఇలాంటివి గమనించకుండా నార్మల్‌ అని ఊరుకుంటే మాత్రం మీరు చాలా పెద్ద ప్రమాదంలో పడినట్టేనని గ్రహించాలి. అసలు లిప్స్ ఎందుకు డ్రై అవుతాయి... దీనికి కారణాలేంటో చూద్దాం.  

పెదవులు పొడిబారడం సాధారణ సమస్య అయినా  తరచుగా దీన్ని ఫేస్ చేస్తుంటే మాత్రం మేల్కోవాల్సింది.  శరీరంలో తీవ్రమైన లోపానికి ఇదో సంకేతం కావచ్చు. కానీ చాలా మంది దీనిని వాతావరణానికి ముడిపెట్టి లైట్ తీసుకుంటారు. కానీ నిజానికి పొడి పెదవులు శరీరంలో పోషకాలతోపాటు తగ్గిన నీటి శాతాన్ని స్పష్టంగా చెబుతాయి. ఇన్‌టైంలో శ్రద్ధ పెట్టకుంటే మాత్రం పెద్ద వ్యాధులకు కారణం కావచ్చు. 

నీటి శాతం తగ్గడం
శరీరంలో తగిన మోతాదులో నీరు ఉండాలి. ఇది చాలా అవసరం కూడా. అలా లేకుంటే డీహైడ్రేట్ అవుతారు.. ఈ డీహైడ్రేషన్ కారణంగా మొదట ఎఫెక్ట్‌ అయ్యేది పెదవులే. ఎందుకంటే పెదవులపై చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. నీటి లోపం వల్ల పెదవులు పొడిగా మారుతాయి. త్వరగా పగిలిపోతాయి. తరచుగా దాహం వేయడం, ఎక్కువసార్లు మూత్రం రావడం, త్వరగా అలసిపోవడం ఇవన్నీ కూడా డీహైడ్రేషన్ లక్షణాలు.

విటమిన్ B2 లోపం
విటమిన్ B2 శరీరంలో శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కణాల ఆరోగ్యానికి బూస్టు లాంటిది. అందుకే ఈ విటమిన్ లోపించినా సరే పెదవుల చివర్లు పగులుతాయి. నొప్పి పుడుతుంది. వాచినట్టు కనిపిస్తుంది. కొందరికి పెదవులతో పాటు నాలుక, చర్మం పగిలినట్టు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా బీ2 విటమిన్ లోపాలకు సంకేతాలు. అలాంటి టైంలో రైబోఫ్లేవిన్ అవసరమని శరీరం చెప్పే సంకేతాలు ఇవన్నీ.

ఐరన్ లోపం 
ఐరన్ లోపం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి పడిపోతుంది. దీనివల్ల రక్త ప్రసరణ స్లోగా జరుగుతుంది.  ఆక్సిజన్ సరఫరా కూడా సరిగా ఉండదు. ఇది కూడా పెదవులపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఉదాహరణకు- పెదవులు పొడిబారడం, చిట్లడం, రంగు మారడం అన్నీ కూడా ఈ ఐరన్ లోపం లక్షణాలే. దీనితోపాటు అలసట, బలహీనంగా అనిపించడం తలతిరగినట్టు అనిపిస్తుంది.  

జింక్ లోపం
జింక్ శరీర రోగనిరోధక వ్యవస్థకు చాలా ముఖ్యం. దీని లోపం వల్ల పెదవులు త్వరగా పొడిబారి చిట్లిపోతాయి. చర్మం కూడా పొడిబారుతుంది. గాయాలు నయం కావడంలో ఆలస్యం అవుతుంది. 

అలెర్జీ, ఇన్ఫెక్షన్
చాలా సార్లు పెదవులు తరచుగా పొడిబారడం అలెర్జీ కూడా కారణం కావచ్చు. ఉదాహరణకు- టూత్‌పేస్ట్, లిప్ బామ్‌ కారణంగా కూడా కొందరికి అలెర్జీ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. అటువంటి సందర్భాల్లో పెదవులపై ఎరుపు, మంట లేదా దురద పుడుతుంది.  

గమనిక: వార్తలో ఇచ్చిన కొంత సమాచారం మీడియా నివేదికల ఆధారంగా ఉంది. ఏదైనా సూచనను అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణులను సంప్రదించండి.

టాప్ హెడ్ లైన్స్

Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget