అన్వేషించండి
Sreemukhi: శ్రీముఖి చీర కట్టిందండోయ్... నడుము చూపించి చూపించకుండా భలే కవర్ చేసిందిగా
Sreemukhi Saree Photos: హీరోయిన్లు యాంకర్లు చీరలు కడితే ఆ నడుము సోయగాలు చూపించేలా ఫోటోలు దిగుతారు. కానీ శ్రీముఖి డిఫరెంట్. నడుము చూపించి చూపించకుండా శారీ కట్టారు.
శ్రీముఖి చీర కట్టిందండోయ్... నడుము చూపించి చూపించకుండా భలే కవర్ చేసిందిగా
1/6

Sreemukhi Latest Photos: ఓ వారం మోడరన్... మరో వారం ట్రెడిషనల్... ఇంకో వారం ఫ్యూజన్ మిక్స్ మ్యాచ్... ప్రతివారం రెండు మూడు టీవీ షోలకు యాంకరింగ్ చేయాల్సి వస్తుండడం వల్ల స్టైలింగ్ విషయంలో శ్రీముఖి చాలా కేర్ తీసుకుంటారు. ఈవారం ఆవిడ ఒక కార్యక్రమం కోసం చీర కట్టారు. (Image Courtesy: sreemukhi / Instagram)
2/6

సాధారణంగా హీరోయిన్లు గానీ, యాంకర్లు గానీ చీర కడితే... నడుము కనిపించేలా ఫోటోలు దిగడం కామన్. కానీ శ్రీముఖి అందుకు డిఫరెంట్. ఆ నడుము కనిపించీ కనిపించకుండా... చూపించి చూపించకుండా... భలే కవర్ చేశారు.(Image Courtesy: sreemukhi / Instagram)
Published at : 26 Apr 2025 08:44 PM (IST)
Tags :
Sreemukhiవ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్

Nagesh GVDigital Editor
Opinion




















