అన్వేషించండి
Watermelon Side Effects : ఆ సమస్యలున్నవారు పుచ్చకాయ తినకపోవడమే మంచిది.. ఎందుకంటే
Watermelon : సమ్మర్లో చాలామంది పుచ్చకాయను ఎక్కువగా తింటారు. అయితే దీనిని కొన్ని సమస్యలున్నవారు తీసుకోకపోవడమే మంచిదంటున్నారు. ఎందుకో ఇప్పుడు చూసేద్దాం.
పుచ్చకాయను వారు తింటే కలిగే నష్టాలివే(Image Source : Envato)
1/8

పుచ్చకాయ దాదాపు నీటితో నిండి ఉంటుంది. దీనిలో విటమిన్లు, పొటాషియం, లైకోపీన్, ఫైబర్‌తో నిండి ఉంటుంది. ఇది బరువును నియంత్రించడంలో హెల్ప్ చేస్తుంది. వివిధ ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది.
2/8

అయితే పుచ్చకాయను ఎక్కువగా తినడం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశముంది. అందుకే వారు దూరంగా ఉండాలని చెప్తున్నారు.
3/8

కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలున్నవారు పుచ్చకాయ తినకపోవడమే మంచిది. అలాంటివారు దీనిని తింటే విరేచనాలు, వాంతులయ్యే అవకాశముంది.
4/8

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు పుచ్చకాయను తక్కువగా తీసుకుంటే మంచిది. ఎందుకంటే దీనిలో అధిక నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది గ్యాస్ సమస్యలను పెంచుతుంది.
5/8

జలుబు, దగ్గు సమస్య ఉంటే పుచ్చకాయ తినడం మానేస్తే మంచిది. ఇది సమస్యను, అసౌకర్యాన్ని పెంచుతాయి.
6/8

చర్మ సమస్యలు ఉన్నవారికి అలెర్జీలు రావచ్చు. కాబట్టి మీకు ఏదైనా స్కిన్ అలెర్జీలు ఉంటే దానిని తినకపోవడమే మంచిదని చెప్తున్నారు.
7/8

పుచ్చకాయ తియ్యగా ఉంటుంది కాబట్టి.. మధుమేహం ఉన్నవారు తినకపోవడమే మంచిది. ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు.
8/8

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Published at : 25 Apr 2025 10:54 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















