అన్వేషించండి
Sleep Quality Tips : రాత్రుళ్లు పదే పదే నిద్ర లేస్తున్నారా? వెంటనే పడుకోవడానికి ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
Habits For Better Sleep : చాలామందికి మధ్యరాత్రిలో ఊరికే మెలకువ వస్తుంది. అయితే వెంటనే నిద్రపోవడానికి తీసుకోవాల్సిన టిప్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
రాత్రుళ్లు నిద్ర సమస్యలను ఇలా దూరం చేసుకోండి
1/8

ఫోన్, టీవీ లేదా బల్బుల నీలి కాంతి నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే నిద్రపోయే ముందు గదిలోని అన్ని లైట్లను ఆపేయాలని చెప్తున్నారు. మొబైల్ స్క్రీన్ నుంచి కూడా దూరంగా ఉండాలంటున్నారు. దీనివల్ల మధ్యలో నిద్ర లేవాల్సిన అవసరం ఉండదు.
2/8

మెరుగైన నిద్ర కావాలంటే స్థిరత్వం ముఖ్యమని చెప్తున్నారు నిపుణులు. ప్రతిరోజూ ఒకే సమయంలో నిద్రించడానికి, నిద్రలేవడానికి ట్రై చేయాలని చెప్తున్నారు. వారాంతాల్లో కూడా ఇదే ఫాలో అయితే మరీ మంచిది. దీనివల్ల నిద్ర సమస్యలు తగ్గుతాయి.
Published at : 09 Nov 2025 08:42 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















