అన్వేషించండి
Sweating in Babies : పిల్లలకు చెమట ఎక్కువగా పడుతోందా? అయితే జాగ్రత్త, అస్సలు విస్మరించవద్దు
Babies Health : పిల్లలకు ఎక్కువగా చెమటలు పడితే ప్రమాదానికి సంకేతం కావచ్చు. అసలు రీజన్ ఏంటి? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్నపిల్లలకు చెమట పడితే జాగ్రత్త
1/7

పిల్లల శరీర విధానం పెద్దల కంటే చాలా భిన్నంగా పనిచేస్తుంది. పిల్లల్లో స్వేద గ్రంథులు సరిగ్గా అభివృద్ధి చెందవు. దీని కారణంగా వారి శరీరానికి చాలా తక్కువ చెమట పడుతుంది.
2/7

అయితే మీ శిశువుకు ఎక్కువగా, పదేపదే చెమటలు పడితుంటే అది ప్రమాదకరమైన సంకేతం కావచ్చని చెప్తున్నారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. సాధారణంగా పిల్లలకు చెమటలు పట్టవు. ఎందుకంటే వారి చెమట గ్రంథులు పరిపక్వం చెందవు. పరిపక్వత చెందే వరకు అవి ఈ పనిని చేయవు.
Published at : 05 Nov 2025 12:28 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















