అన్వేషించండి

The Taj Story OTT : ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

The Taj Story OTT Platform : బాలీవుడ్‌ రీసెంట్ కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' ఓటీటీలోకి వచ్చేస్తోంది. గతేడాది రిలీజైన మూవీ దాదాపు 4 నెలల తర్వాత స్ట్రీమింగ్ అవుతోంది.

Paresh Rawal's The Taj Story Movie OTT Release Date Locked : బాలీవుడ్ యాక్టర్ పరేశ్ రావల్ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ కోర్టు రూం డ్రామా 'ది తాజ్ స్టోరీ'. గతేడాది అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పలు వివాదాలకు దారి తీసింది. తాజ్ మహల్ నుంచి శివుని విగ్రహం బయటకు వస్తున్న దృశ్యంతో రిలీజైన పోస్టర్ కాంట్రవర్సీగా నిలిచింది. దాదాపు 4 నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

'ది తాజ్ స్టోరీ' మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ 'లయన్స్ గేట్ ప్లే' సొంతం చేసుకోగా ఈ నెల 13 నుంచి హిందీతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. 'చరిత్ర చెప్పింది. ఇప్పుడు అది ప్రశ్నించబడుతోంది.' అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీకి తుషార్ అమ్రిష్ గోయల్ దర్శకత్వం వహించగా... పరేష్ రావల్‌తో పాటు జాకీర్ హుస్సేన్, అమృత ఖాన్విల్కర్, నమిత్ దాస్, స్నేహ వాఘ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సురేశ్ ఝూ ఈ మూవీని నిర్మించారు.

Also Read : బన్నీ, అట్లీ మూవీలో సాంగ్స్ ఎన్నో తెలుసా? - యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఆన్ వర్క్స్

స్టోరీ ఏంటంటే?

తాజ్ మహల్ నిజంగా షాజహానే నిర్మించాడా? లేదా దీని వెనుక ఏదైనా తెలియని స్టోరీ ఉందా? అనేదే ప్రధానాంశంగా ఈ మూవీని రూపొందించారు. తాజ్ మహల్ ఓ పురాతన శివాలయం అని, దీన్ని షాజహాన్ ఆక్రమించి సమాధిగా మార్చాడని చరిత్రకారుడు పీఎన్ ఓక్ వివాదాస్పద సిద్ధాంతం. 4వ శతాబ్దంలో రాజా పరమార్థి దేవ్ నిర్మించారని... 17వ శతాబ్ధంలో షాజహాన్ దీన్ని మార్చారంటూ కొందరు నమ్ముతారు. అయితే, పురాతత్వ శాఖ దీన్ని నిరాకరించింది.

ఇది హిందూ దేవాలయం అని నిరూపించేందుకు ఓ గైడ్ చేసిన న్యాయ పోరాటమే 'ది తాజ్ స్టోరీ'. వివాదాస్పద అంశంపై చాలా మంది విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో కాంట్రవర్సీల మధ్యే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 4 నెలల తర్వాత మూవీ ఓటీటీలోకి రాబోతోంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lechindi Mahila Lokam OTT: ఓటీటీలోకి లేచింది మహిళా లోకం... స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ - థియేటర్లోకి ఎప్పుడు వచ్చిందబ్బా?
ఓటీటీలోకి లేచింది మహిళా లోకం... స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ - థియేటర్లోకి ఎప్పుడు వచ్చిందబ్బా?
Second Case Of Seetharam OTT : ప్రశాంతమైన ఊరిలో వరుస మర్డర్స్ - సైకో మిస్టరీ ఏంటి?... ఓటీటీలోకి రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్
ప్రశాంతమైన ఊరిలో వరుస మర్డర్స్ - సైకో మిస్టరీ ఏంటి?... ఓటీటీలోకి రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్
Inspiration Movies OTT : పరీక్షల్లో ఫెయిల్ అయితే జీవితం ఆగిపోతుందా? - ఫెయిల్యూర్ To సక్సెస్... టాప్ ఇన్‌స్పైర్డ్ మూవీస్
పరీక్షల్లో ఫెయిల్ అయితే జీవితం ఆగిపోతుందా? - ఫెయిల్యూర్ To సక్సెస్... టాప్ ఇన్‌స్పైర్డ్ మూవీస్
Suyodhana OTT : ప్రియదర్శి లేటెస్ట్ థ్రిల్లర్ సుయోధన - రెండు ఓటీటీల్లో సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ప్రియదర్శి లేటెస్ట్ థ్రిల్లర్ సుయోధన - రెండు ఓటీటీల్లో సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Advertisement

వీడియోలు

IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
IPL 2026 KKR vs GT Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Shubman Gill GT vs KKR IPL 2026 | అదరగొట్టిన కెప్టెన్ శుభమన్ గిల్
Shubman Gill Success Secret Revealed IPL 2026 | శుబ్మన్ గిల్ సక్సెస్ సీక్రెట్ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan undergoes surgery: పవన్ కల్యాణ్‌కు తీవ్ర అస్వస్థత - అత్యవసర ఆపరేషన్ చేసిన వైద్యులు
పవన్ కల్యాణ్‌కు తీవ్ర అస్వస్థత - అత్యవసర ఆపరేషన్ చేసిన వైద్యులు
Rythu Bharosa Scheme: రైతులకు గుడ్‌న్యూస్.. రెండో విడత రైతుభరోసా నిధుల విడుదలపై ప్రకటన
రైతులకు గుడ్‌న్యూస్.. రెండో విడత రైతుభరోసా నిధుల విడుదలపై ప్రకటన
IPL 2026 DC VS RCB Result Update: ఢిల్లీ తీన్ మార్.. ఆర్సీబీపై థ్రిల్లింగ్ విక్టరీ.. రాణించిన రాహుల్, స్ట‌బ్స్, బెంగళూరుకు నిరాశ‌
ఢిల్లీ తీన్ మార్.. ఆర్సీబీపై థ్రిల్లింగ్ విక్టరీ.. రాణించిన రాహుల్, స్ట‌బ్స్, బెంగళూరుకు నిరాశ‌
Zolgensma injection cost:  పునర్విక ప్రాణాలు కాపాడిన ఇంజక్షన్ 16కోట్లా..? Zolgensma ఎందుకంత కాస్ట్.. ?
 పునర్విక ప్రాణాలు కాపాడిన ఇంజక్షన్ 16కోట్లా..? Zolgensma ఎందుకంత కాస్ట్.. ?
Rebirth of Punarvika: చిన్నారి పునర్వికకు పునర్జన్మ- రూ.16 కోట్ల ఇంజక్షన్ చికిత్స పూర్తి - లోకేష్ ట్వీట్ వైరల్
చిన్నారి పునర్వికకు పునర్జన్మ- రూ.16 కోట్ల ఇంజక్షన్ చికిత్స పూర్తి - లోకేష్ ట్వీట్ వైరల్
AP New SEC: ఏపీ లోకల్ పోల్స్ కు లైన్ క్లియర్ - కొత్త ఎస్‌ఈసీగా పునేఠా నియామకం
ఏపీ లోకల్ పోల్స్ కు లైన్ క్లియర్ - కొత్త ఎస్‌ఈసీగా పునేఠా నియామకం
RCB vs DC Tim David Records: చరిత్ర సృష్టించిన టిమ్ డేవిడ్.. ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ టాప్ 5 బ్యాటర్లు వీరే
చరిత్ర సృష్టించిన టిమ్ డేవిడ్.. ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ టాప్ 5 బ్యాటర్లు వీరే
Revanth Reddy in Delhi: మహిళా బిల్లు ఒక్కటే తెస్తే మద్దతిస్తాం - బీజేపీకి రేవంత్ రెడ్డి పిలుపు
మహిళా బిల్లు ఒక్కటే తెస్తే మద్దతిస్తాం - బీజేపీకి రేవంత్ రెడ్డి పిలుపు
Embed widget