అన్వేషించండి
Eesha Rebba: ఈషా రెబ్బా ఈసారి చీరకట్టలేదబ్బా!
Eesha Rebba Photos: రెగ్యులర్ గా ట్రెడిషనల్ లుక్ లో పిక్స్ షేర్ చేసే ఈషా రెబ్బా ఈసారి ట్రెండీ లుక్ లో మెరిసింది..ఆ ఫొటోస్ ఇన్ స్టాలో షేర్ చేసింది...
Eesha Rebba
1/7

ఈషా రెబ్బా లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి.. ట్రెడిషనల్ లుక్ లోనే కాదు ట్రెండీగానూ అదిరిపోయావ్ అంటున్నారు నెటిజన్లు
2/7

ఈషా ఫోటోస్ కి లైకులు కొడుతూ 💗💗💗 ఏమోజీలు జోడిస్తూ అందాన్ని పొగిడేస్తున్నారు
3/7

ప్రస్తుతం తరుణ్ భాస్కర్ హీరోగా వస్తోన్న ఓ సినిమాలో ఆఫర్ అందుకుంది ఈషా రెబ్బా
4/7

అంబటి ఓంకార్ నాయుడు అనే టైటిల్ తో వస్తోన్న ఈ మూవీలో హీరో పేరు అదే. మలయాళంలో సూపర్ హిట్టైన 'జయ జయ జయ జయహే' సినిమాకు అది రీమేక్.
5/7

వరంగల్ లో జన్మించిన ఈషారెబ్బా హైదరాబాద్ లో చదువుకుంది. అంతకుముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది
6/7

కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ కూడా చేసింది ఈషారెబ్బా.. వెబ్ సిరీస్ లలోనూ అదృష్టం పరీక్షించుకుంది
7/7

కెరీర్ టర్న్ అయ్యే అవకాశం కోసం ఎదురుచూస్తోంది ఈ తెలుగమ్మాయి
Published at : 26 Apr 2025 03:04 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















