అన్వేషించండి

MI vs LSG Match Preview IPL 2025 | వాంఖడేలో ముంబైని ఢీకొట్టనున్న లక్నో సూపర్ జెయింట్స్ | ABP Desam

 ఎప్పుడైనా ఐపీఎల్లో ముంబై ఫస్టాఫ్ ఆడే ఆట ఓ ఎత్తు అయితే..సెకండాఫ్ ఆడే ఆట మరో ఎత్తు. అలా తమకున్న ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే సెకండాఫ్ కి వచ్చేసరికి జోరు పెంచేసింది MI. ఇప్పటికే సీజన్ లో 5 విజయాలు సాధించి 10పాయింట్లు గెలిచిన ముంబై...అన్నే విజయాలు సాధించి అన్నే పాయింట్లు గెలిచిన లక్నోతో సమరానికి ఈరోజు సిద్ధమైంది. పాయింట్స్ టేబుల్ లో ఐదు ఆరు స్థానాల్లో MI, లక్నో జట్లు ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగుపరుచుకోవటం కోసం తీవ్రంగా శ్రమిస్తాయి ఈ రోజు. బలాబలాలు చూసుకుంటే ముంబైకి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫామ్ లోకి రావటం కొండంత అండ. వరుసగా రెండు మ్యాచుల్లో 70+ ప్లస్ స్కోర్లు చేసిన రోహిత్ శర్మ..తన బీస్ట్ ఫామ్ ను కంటిన్యూ చేయాలని ముంబై ఇండియన్స్ కోరుకుంటోంది. రికెల్టన్ అంతగా జోరు చూపించకున్నా సూర్య కుమార్ యాదవ్, నమన్ ధీర్, విల్ జాక్స్ మంచి టచ్ లో ఉన్నారు. పాండ్యా కూడా ఓ చేయేస్తే ముంబైకి తిరుగు ఉండదు. ఇక బౌలింగ్ ఎలాగో బుమ్రా, బౌల్ట్ కాంబోతో దూసుకుపోతోంది. శాంటర్న్, విఘ్నేశ్ పుత్తూరు కాంబినేషన్ కూడా బాగా సెట్ అయ్యింది. ఇటు LSG చూస్తే 27కోట్లు పోసి కొనుక్కున్న పంత్ ఆడకపోవటమే వాళ్లకు బాధ. కానీ టాప్ 3 బ్యాటర్లైన మార్ క్రమ్, మిచ్ మార్ష్, పూరన్ ల బ్యాటింగే ఈ సీజన్ లో LSG ని ఇక్కడివరకూ తీసుకు వచ్చింది. అవసరమైనప్పుడు ఆడటానికి మిల్లర్, సమద్ ఎలాగో ఉన్నారు. బౌలింగ్ లో శార్దూల్ ఠాకూర్, ఆవేశ్ ఖాన్, ప్రిన్స్ జోరు చూపిస్తుంటే..స్పిన్ సంగతి బిష్ణోయ్, దిగ్వేష్ రాఠీ బాగానే చూసుకుంటున్నారు. చూడాలి ఈ రోజు మ్యాచ్ లో ఏ టీమ్ ఆరో విజయాన్ని సాధించి పాయింట్స్ టేబుల్ లో ముందు అడుగు వేస్తుందో.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

FIFA Nice Attack Homage: ఫ్రాన్స్- స్పెయిన్ సెమీఫైనల్ పోరులో సైలెన్స్ పాటించ‌నున్న ప్లేయ‌ర్స్.. నిస్ టెర్రర్ అటాక్ బాధితులకు నివాళి, ఫిఫా వరల్డ్ కప్ వేదికగా అపూర్వ ఘట్టం!
ఫ్రాన్స్- స్పెయిన్ సెమీఫైనల్ పోరులో సైలెన్స్ పాటించ‌నున్న ప్లేయ‌ర్స్.. నిస్ టెర్రర్ అటాక్ బాధితులకు నివాళి, ఫిఫా వరల్డ్ కప్ వేదికగా అపూర్వ ఘట్టం!
IND Predicted XI Vs Eng in 1st ODI: ఇంగ్లాండ్ తో పోరుకు రోకో గ్రాండ్ రీఎంట్రీ.. శుభారంభానికి గిల్ సూపర్ స్కెచ్, ఫస్ట్ వన్డేకు ఇండియా ప్రెడిక్టెడ్ ఎలెవన్ ఇదే!
ఇంగ్లాండ్ తో పోరుకు రోకో గ్రాండ్ రీఎంట్రీ.. శుభారంభానికి గిల్ సూపర్ స్కెచ్, ఫస్ట్ వన్డేకు ఇండియా ప్రెడిక్టెడ్ ఎలెవన్ ఇదే!
Shubman Gill Comments: వన్డేలను 40 ఓవర్లకు కుదిస్తే ఒప్పుకునేది లేదు.. ఐసీసీ ప్లాన్స్ కు శుభ్‌మన్ గిల్ స్ట్రాంగ్ బ్రేక్, ట్రయాంగులర్ సిరీస్ లపై కెప్టెన్ మైండ్ బ్లాకింగ్ ఐడియా!
వన్డేలను 40 ఓవర్లకు కుదిస్తే ఒప్పుకునేది లేదు.. ఐసీసీ ప్లాన్స్ కు శుభ్‌మన్ గిల్ స్ట్రాంగ్ బ్రేక్, ట్రయాంగులర్ సిరీస్ లపై కెప్టెన్ మైండ్ బ్లాకింగ్ ఐడియా!
ENG Playing XI VS IND : ఇంగ్లాండ్ నయా ఓపెనర్ గా జాకబ్ బెథెల్ ప్రమోషన్.. జోస్ బట్లర్ కెరీర్ లో మోస్ట్ మెమరబుల్ 200వ వన్డే మైలురాయి, ఇండియాను దెబ్బకొట్టేందుకు ఇంగ్లాండ్ పక్కా ప్లాన్!
ఇంగ్లాండ్ ఓపెనర్ గా జాకబ్ బెథెల్ ప్రమోషన్.. జోస్ బట్లర్ కెరీర్ లో మోస్ట్ మెమరబుల్ 200వ వన్డే మైలురాయి, ఇండియాను దెబ్బకొట్టేందుకు ఇంగ్లాండ్ పక్కా ప్లాన్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gun At Shopping Mall: కూకట్‌పల్లి లులు మాల్‌లో గన్ కలకలం.. యాజమాన్యంపై కేసు నమోదు
కూకట్‌పల్లి లులు మాల్‌లో గన్ కలకలం.. యాజమాన్యంపై కేసు నమోదు
Tirupati Leopard News: తిరుపతి శివారులో చిరుత సంచారం.. వణికిపోతున్న స్థానికులు, అధికారులపై ఆగ్రహం
తిరుపతి శివారులో చిరుత సంచారం.. వణికిపోతున్న స్థానికులు, అధికారులపై ఆగ్రహం
POCSO Act: టీనేజ్ లవ్ అఫైర్లపై పోక్సో అస్త్రం.. చాలా కేసుల్లో చట్టం దుర్వినియోగం! సుప్రీంకోర్టు ఆందోళన
టీనేజ్ లవ్ అఫైర్లపై పోక్సో అస్త్రం.. చాలా కేసుల్లో చట్టం దుర్వినియోగం! సుప్రీంకోర్టు ఆందోళన
AP Local Body Elections November: నవంబర్‌లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు! చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముందస్తు సీట్ల ప్లాన్ ఇదే!
నవంబర్‌లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు! చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముందస్తు సీట్ల ప్లాన్ ఇదే!
Shruti Haasan: శృతి హాసన్ ఫ్యామిలీ ఎక్కడ... చెన్నై గృహ ప్రవేశంలో ఎవరూ లేరేందుకు?
శృతి హాసన్ ఫ్యామిలీ ఎక్కడ... చెన్నై గృహ ప్రవేశంలో ఎవరూ లేరేందుకు?
IND Predicted XI Vs Eng in 1st ODI: ఇంగ్లాండ్ తో పోరుకు రోకో గ్రాండ్ రీఎంట్రీ.. శుభారంభానికి గిల్ సూపర్ స్కెచ్, ఫస్ట్ వన్డేకు ఇండియా ప్రెడిక్టెడ్ ఎలెవన్ ఇదే!
ఇంగ్లాండ్ తో పోరుకు రోకో గ్రాండ్ రీఎంట్రీ.. శుభారంభానికి గిల్ సూపర్ స్కెచ్, ఫస్ట్ వన్డేకు ఇండియా ప్రెడిక్టెడ్ ఎలెవన్ ఇదే!
Kaleshwaram NDSA Report Medigadda: మేడిగడ్డ వద్ద ఎత్తిపోయకపోవడంతోనే పట్టిసీమకు గోదావరి -ఈ వాదనలో నిజం ఎంత?
మేడిగడ్డ వద్ద ఎత్తిపోయకపోవడంతోనే పట్టిసీమకు గోదావరి -ఈ వాదనలో నిజం ఎంత?
ట్రాఫిక్ చలాన్ పేరుతో కొత్త సైబర్ మోసం - కేంద్రం హెచ్చరిక, ఇలా జాగ్రత్తపడండి
ట్రాఫిక్ చలాన్ కట్టమంటూ మీ మొబైల్‌కు మెసేజ్‌ వచ్చిందా? అది మాయాజాలం కావచ్చు, జాగ్రత్త!
Embed widget