అన్వేషించండి
Eating Oranges on An Empty Stomach : పరగడుపునే నారింజ తింటే ఏమవుతుంది? లాభమా? నష్టమా?
Oranges Benefits and Side Effects : నారింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వీటిని పరగడుపునే తింటే ఏమవుతుంది. ఆరోగ్యానికి లాభామా? నష్టమా? నిపుణుల సలహాలివే.
ఉదయాన్నే నారింజ తినవచ్చా?(Image Source : Envato)
1/8

ఆహార నిపుణుల ప్రకారం ఉదయాన్నే ఖాళీ కడుపుతో నారింజ తినకపోవడమే మంచిదని చెప్తున్నారు. లేదంటే పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు.
2/8

నారింజ పండ్లలో ఆమ్లం ఉంటుంది. కాబట్టి వాటిని ఖాళీ కడుపుతో తింటే గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది. జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
Published at : 26 Apr 2025 06:00 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















