అన్వేషించండి
Janhvi Kapoor : ఈసారి జాన్వీ వయ్యారం ఓణి కాదు చీర కట్టింది.. దేవర ప్రమోషన్స్‌లో దేవకన్య వైబ్స్ ఇస్తోన్న బ్యూటీ
Janhvi Kapoor Latest Photos : జాన్వీ కపూర్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తుంది. చీరకట్టులో దేవకన్యను తలపిస్తోందంటున్న దేవర బ్యూటీ.

దేవర మూవీ ప్రమోషన్స్‌లో జాన్వీ కపూర్ (Images Source : Instagram/Janhvi Kapoor)
1/8

జాన్వీ కపూర్ రీసెంట్గా షేర్ చేసిన ఫోటోల్లో అతిలోక సుందరిని తలపిస్తోంది. దేవర ప్రమోషన్స్‌లో భాగంగా జాన్వీ చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/Janhvi Kapoor)
2/8

అలాగే పింక్ శారీలో దేవకన్య అంత సుకుమారంగా కనిపించింది జాన్వీ కపూర్. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Only 🧜🏼♀️ vibes for #Devara 🌊❤️🔥🔱 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Janhvi Kapoor)
3/8

ముఖ్యంగా ఈ డ్రెస్‌లో జాన్వీని చూసిన అభిమానులంతా శ్రీదేవిని తలుచుకున్నారు. జగదేకవీరుడి సినిమాలో శ్రీదేవిని తలపించేలా అందంగా ముస్తాబైంది.(Images Source : Instagram/Janhvi Kapoor)
4/8

పింక్ కలర్ నెట్టెడ్ శారీలో జాన్వీ చాలా అందంగా కనిపించింది. దానికి తగ్గ స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని ఫోటోలకు అందంగా ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Janhvi Kapoor)
5/8

సోషల్ మీడియాలో జూనియర్ శ్రీదేవి అంటూ ఫోటోలు వైరల్ చేస్తున్నారు. జాన్వీ ఈ లుక్ నిజంగా స్లే చేసింది. దేవర బ్యూటీ అనిపించుకుంది.(Images Source : Instagram/Janhvi Kapoor)
6/8

హిందీలో దడఖ్ సినిమాతో హీరోయిన్గా కెరీర్‌ను ప్రారంభించిన జాన్వీ కపూర్ మంచి సక్సెస్ అందుకుంది. అనంతరం కధా ప్రాధన్యమున్న కథలను ఎంచుకుంటూ హీరోయిన్గా సక్సెస్‌ను అందుకుంది. (Images Source : Instagram/Janhvi Kapoor)
7/8

తెలుగులో సినిమాలు చేయట్లేదని శ్రీదేవి అభిమానులు ఫీల్ అవుతున్న సమయంలో దేవర అనౌన్స్ ఇచ్చింది. ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తోంది బ్యూటీ.(Images Source : Instagram/Janhvi Kapoor)
8/8

ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే జాన్వీ మూవీ ప్రమోషన్స్‌కి అందంగా ముస్తాబవుతుంది. (Images Source : Instagram/Janhvi Kapoor)
Published at : 10 Sep 2024 02:06 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
పాలిటిక్స్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion