అన్వేషించండి
Advertisement

Sobhita Dhulipala : మిట్ట మధ్యాహ్నం.. కర్లీ హెయిర్‌తో.. స్పైసీ లుక్స్ ఇస్తూ మతి పొగొడుతున్న శోభితా ధూళిపాల
Sobhita Dhulipala Photos : శోభితా ధూళిపాల మరోసారి హాట్ ఫోటోషూట్‌తో సోషల్ మీడియాలో హీట్ పెంచింది. స్కిన్ కలర్ డ్రెస్‌లో స్కిన్ షో చేస్తూ ఫోటోలకు హాట్ ఫోజులిచ్చింది.

శోభితా ధూళిపాల(Images Source : Instagram/Shobitha Dhulipala)
1/7

శోభితా ధూళిపాల ఫోటోషూట్లకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ వేరు. తన ఫోటోషూట్లతో అభిమానులతో పాటు.. సోషల్ మీడియా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. (Images Source : Instagram/Shobitha Dhulipala)
2/7

న్యూడ్ కలర్ డ్రెస్‌లో మతి పోగోట్టే ఫోజులిస్తూ ఫోటోషూట్ చేసింది. ఎండలో కూడా హాట్ ఫోజులిస్తూ షూటింగ్ చేసింది.(Images Source : Instagram/Shobitha Dhulipala)
3/7

చేతులకు గోల్డెన్ కలర్ బ్యాంగిల్స్ వేసుకుని.. చెవులకు గోల్డెన్ రింగ్స్ పెట్టుకుని.. తన లుక్‌కి తగ్గట్లు ముస్తాబైంది. హెయిర్‌ను లీవ్ చేసి.. కర్లీ హెయిర్‌తో ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Shobitha Dhulipala)
4/7

ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. Noon Sun curly hair spicy lunch Portraits for nyt అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Shobitha Dhulipala)
5/7

ఈ ఫోటోలకు అభిమానులను లైక్‌లు, కామెంట్లు చేస్తున్నారు. ఫైర్ ఎమోజీలతో ఫోటోలకు కామెంట్లు పెడుతున్నారు. (Images Source : Instagram/Shobitha Dhulipala)
6/7

శోభితా ధూళిపాల తెలుగమ్మాయి అయినా.. హీరోయిన్గా అవకాశాలు ఎక్కువగా రావట్లేదు. కానీ అడవి శేష్‌తో కలిసి రెండు సినిమాలు చేసింది. నటిగా మంచి గుర్తింపే వచ్చినా.. అవకాశాలు మాత్రం రావట్లేదు.(Images Source : Instagram/Shobitha Dhulipala)
7/7

అయితే ఈ భామ బాలీవుడ్లో కూడా మంచి అవకాశాలు అందుకుంటుంది. హాలీవుడ్ సినిమాలో కూడా ఈ భామకు ఆఫర్ వచ్చింది. (Images Source : Instagram/Shobitha Dhulipala)
Published at : 10 Apr 2024 03:02 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
కర్నూలు
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion