అన్వేషించండి
Samantha: సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
Samantha Winter Outfit: వింటర్... శీతాకాలంలో ఎటువంటి అవుట్ ఫిట్స్ వేసుకుంటే బావుంటుందో హీరోయిన్లు కొందరు చెబుతారు. కానీ, సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రిస్తే ఇంకా బావుంటుంది కదూ!
సమంత
1/5

వింటర్... ఆపైన ఇయర్ ఎండ్... స్టార్ హీరోయిన్ సమంత చక్కగా రెస్ట్ తీసుకుంటూ పర్సనల్ టైమ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఫోటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image Courtesy: samantharuthprabhuoffl / Instagram)
2/5

అసలే శీతాకాలం, ఆపైన సమంత హ్యాపీగా దుప్పటి కప్పుకొని నిద్రిస్తున్న ఫోటోలు చూసి తమకూ అటువంటి లైఫ్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. (Image Courtesy: samantharuthprabhuoffl / Instagram)
Published at : 27 Dec 2024 12:30 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్

Nagesh GVDigital Editor
Opinion




















