అన్వేషించండి
Satyabhama Serial Today December 27 Highlights:సత్య - క్రిష్ మధ్య మంటపెట్టిన మహదేవయ్య..వరంగల్ MLA గా గెలుపు ఎవరిది - సత్యభామ డిసెంబర్ 27 హైలెట్స్!
Satyabhama Today Episode: క్రిష్.. మహదేవయ్య కొడుకు కాదని సత్య బయటపెడదాం అనుకుంటే ప్లాన్ రివర్సైంది. ఇప్పుడు MLA గా బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు మహదేవయ్య సత్య . ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....
Satyabhama Serial Today December 27 Highlights (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/10

వృద్ధాశ్రమం విషయంలో ఏం చేయలేకపోయానని క్రిష్ అంటాడు. సిన్సియర్ గా ట్రై చేస్తే నీకు సాధ్యం కానిది లేదంటుంది. కేశవ్ తో మాట్లాడాను , రిక్వెస్ట్ చేశాను కానీ బాపూ అడ్డం పడ్డాడు అంటాడు
2/10

ఆవిడకు సాయం చేయడం మీ బాపూకి ఇష్టంలేదా..ఆమెకు సాయం చేస్తే ఏం ఒరిగేది లేదనా అంటే...కేశవ వల్లే బాపుకి MLA టికెట్ వచ్చింది.. ఇప్పుడు ఆయనతో గొడవపడితే ఆ టికెట్ పోతుంది అంటాడు.
Published at : 27 Dec 2024 09:42 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















