అన్వేషించండి
Janhvi Kapoor : బాయ్‌ఫ్రెండ్‌తో జాన్వీకపూర్ క్రిస్మస్ సెలబ్రేషన్స్.. బాడీకాన్ డ్రెస్‌లో డైమండ్ నెక్లెస్‌తో
Janhvi Kapoor Latest Photos : జాన్వీకపూర్ తన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. తనకు ఇష్టమైనవారితో ఈ ఏడాది క్రిస్మస్ చేసుకుంది జాన్వీ.

బాయ్‌ఫ్రెండ్‌తో జాన్వీకపూర్(Images Source : Instagram/Janhvi Kapoor)
1/7

జాన్వీకపూర్ తన లేటెస్ట్ ఫోటోల్లో సూపర్ హాట్‌గా కనిపించింది. రెడ్ కలర్ వెల్వెట్ బాడీకాన్ డ్రెస్‌లో స్టన్నింగ్ ఫోజులిచ్చింది జాన్వీ.(Images Source : Instagram/Janhvi Kapoor)
2/7

అన్న అర్జున్ కపూర్, చెల్లెలు ఖుషి కపూర్‌తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా వీరంతా మీట్ అయ్యారు.(Images Source : Instagram/Janhvi Kapoor)
3/7

డీప్ నెక్ ఉన్న బాడీ కాన్ డ్రెస్‌కి తగ్గట్లు డైమెండ్ నెక్లెస్ పెట్టుకుంది జాన్వీ. హెయిర్‌ని లీవ్ చేసి.. ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Janhvi Kapoor)
4/7

అనంత్ అంబానీ భార్య రాధిక మర్చంట్ కూడా ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొంది. వీరు కూడా కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. (Images Source : Instagram/Janhvi Kapoor)
5/7

ఈ ఫోటోలతో పాటు డిసెంబర్‌లోని బెస్ట్ మూమెంట్స్‌ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. It’s the most wonderful time of the year ❤️❤️❤️❤️ అంటూ జాన్వీ వాటికి క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Janhvi Kapoor)
6/7

తన బాయ్ ఫ్రెండ్ భుజంపై వాలి ఫోటోలకు ఫోజులిచ్చింది జాన్వీ. ఇతనిని ప్రేమగా షికూ అని పిలుస్తుంది. (Images Source : Instagram/Janhvi Kapoor)
7/7

Looking like a mermaid jahnvi ♥️♥️♥️♥️♥️♥️♥️🥰🥰🥰🥰🥰 అంటూ అభిమానులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Images Source : Instagram/Janhvi Kapoor)
Published at : 27 Dec 2024 11:55 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విజయవాడ
న్యూస్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion