అన్వేషించండి
Sobhita Dhulipala : సబ్యసాచి ఈవెంట్లో శోభితా ధూళిపాళ గ్లామర్ ట్రీట్.. అక్కినేని కోడలి లేటెస్ట్ ఫోటోలు చూశారా?
Sobhita Dhulipala Latest Photos : శోభితా ధూళిపాళ తన స్టన్నింగ్స్ లుక్స్‌తో సబ్యసాచి 25వ వార్షికోత్సవ ఈవెంట్‌కి హాజరైంది. ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.
శోభితా ధూళిపాళ స్టన్నింగ్ లుక్స్(Image Source : Instagram/Sobhita D)
1/6

సబ్యసాచి 25వ వార్షికోత్సవంలో బాలీవుడ్ నటులు హాజరై ర్యాంప్ వాక్ చేశారు. ఈ ఈవెంట్‌కి శోభితా ధూళిపాళ కూడా హాజరైంది. (Image Source : Instagram/Sobhita D)
2/6

యానిమల్ ప్రింటెడ్ డ్రెస్‌లో వైల్డ్‌గా కనిపించి.. ఫోటోలకు హాట్ ఫోజులిచ్చింది శోభితా. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.(Image Source : Instagram/Sobhita D)
Published at : 27 Jan 2025 02:36 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
కర్నూలు
ఎంటర్టైన్మెంట్
ఆరోగ్యం

Nagesh GVDigital Editor
Opinion




















