అన్వేషించండి
Keerthy Suresh : కీర్తి సురేశ్ పేరునే మార్చేసిన బాలీవుడ్ పాపరాజి.. క్యూట్‌గా కరెక్ట్ చేసిన హీరోయిన్
Keerthy Suresh Christmas Celebrations : బాలీవుడ్ పాపరాజి మరోసారి అత్యుత్సాహం చూపించింది. కీర్తి సురేశ్ పేరును తప్పుగా పిలిచినా.. క్యూట్‌గా కరెక్ట్ చేసేసింది హీరోయిన్.

కీర్తి సురేశ్ క్యూట్ ఫోటోలు
1/6

కీర్తి సురేశ్ మోడ్రన్ డెనిమ్ ఫ్రాక్‌లో క్యూట్‌గా ముస్తాబైంది. క్రిస్మస్ ట్రీ దగ్గర నుంచి ఫోటోలకు క్యూట్ ఫోజులిచ్చింది.
2/6

బాలీవుడ్ పాపరాజి ఆమె ఫోటోలను చక చకా క్లిక్ చేసింది. కానీ.. అక్కడే వారు అత్యుత్సాహాన్ని చూపించారు. కీర్తి సురేశ్ పేరును మారు పేరుతో పిలిచారు.
3/6

కీర్తి అని కాకుండా కృతి అని పిలవడంతో హీరోయిన్ విని సీరియస్ కాలేదు. కానీ.. క్యూట్‌గా తన పేరు కృతి కాదు.. కీర్తి అంటూ కరెక్ట్ చేసింది.
4/6

దీంతో సోషల్ మీడియాలో బాలీవుడ్ పాపరాజిపై ట్రోల్స్ పెరిగాయి. కీర్తి సురేశ్‌ని కూడా తెగ మెచ్చుకుంటున్నారు. సౌత్ హీరోయిన్స్ ఎంత స్వీట్‌గా రెస్పాండ్ అవుతారు అంటూ పోస్ట్‌లు వేస్తున్నారు.
5/6

కీర్తి సురేశ్ బాలీవుడ్లో తన మొదటి సినిమాతో అభిమానులను అలరించింది. బేబి జాన్ సినిమాలో వరుణ్ ధావన్‌తో కలిసి హీరోయిన్గా చేసింది. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా విడుదల చేశారు.
6/6

డిసెంబర్లో పెళ్లి చేసుకున్నా.. సినిమా ప్రమోషన్స్‌లో కంటిన్యూ పాల్గొంటూ సినిమాపై తనకున్న డెడీకేషన్ని చూపించింది. ఈ సినిమాకు మంచి టాక్ లభించింది.
Published at : 27 Dec 2024 02:41 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
నల్గొండ
సినిమా
కర్నూలు
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion