అన్వేషించండి
Mrunal Thakur : సీతారామం వైబ్స్ ఇస్తోన్న మృణాల్ ఠాకూర్.. పట్టుచీర కట్టి, తలలో మల్లెపూలు పెట్టి నవ్వేస్తోన్న సీత
Mrunal Thakur in Saree : మృణాల్ ఠాకూర్ తన లుక్స్‌తో మరోసారి మెస్మరైజ్ చేసింది. సీతారామం సినిమా వైబ్స్‌ని ఇస్తూ ఫోటోషూట్ చేసింది ఈ భామ.

మృణాల్ ఠాకూర్ శారీ లుక్స్ (Image Source : Instagram/Mrunal Thakur)
1/6

మృణాల్ ఠాకూర్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ట్రెడీషనల్ లుక్‌లో చేసిన ఈ ఫోటోషూట్ సీతారామం వైబ్స్ ఇచ్చింది.(Image Source : Instagram/Mrunal Thakur)
2/6

పర్పుల్ కలర్ పట్టుచీర కట్టుకుని ఆ లుక్‌ని స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో పెయిర్ చేసింది. లుక్స్‌కి తగ్గట్లు మేకప్‌ను వేసుకుంది మృణాల్.(Image Source : Instagram/Mrunal Thakur)
3/6

చేతులకు నిండుగా గాజులు వేసుకుని.. ఉంగరాలు పెట్టుకుని.. పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని అందంగా కనిపించింది. ఈ లుక్‌ని హైలెట్ చేస్తూ ముడి వేసుకుని.. తలలో మల్లెపూలు పెట్టుకుంది మృణాల్. (Image Source : Instagram/Mrunal Thakur)
4/6

ఫోటోలకు సిగ్గుపడుతూ ఫోజులిచ్చిన మృణాల్.. ఈ ఫోటోలను 💜 అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాలో షేర్ చేసింది. Sita mahalaxmi❤️ అంటూ, Beautiful 😍❤️ అంటూ ఆమె అభిమానులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.(Image Source : Instagram/Mrunal Thakur)
5/6

తెలుగులో సీతారామంతో మృణాల్‌కు మంచి గుర్తింపు వచ్చింది. హిందీలో మున్నపెన్నడూ రాని హిట్‌ని మృణాలో తెలుగు సినిమాతో అందుకుంది.(Image Source : Instagram/Mrunal Thakur)
6/6

అనంతరం హాయ్ నాన్న, ఫ్యామిలీస్టార్ సినిమాలతో అభిమానులను పెంచుకుంది మృణాలు. ప్రస్తుతం తెలుగులో అడివి శేష్‌తో ఓ సినిమా చేస్తోంది మృణాల్.(Image Source : Instagram/Mrunal Thakur)
Published at : 27 Dec 2024 10:26 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion