అన్వేషించండి
Komalee Prasad: 'హిట్ 3'లో శ్రీనిధి శెట్టి ఒక్కరే కాదు... ఈ బ్యూటీ కూడా ఉందండోయ్
Komalee Prasad In Hit 3: నాని 'హిట్ 3' సినిమాలో హీరోయిన్ ఎవరు? కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి. సినిమాలో ఆవిడ ఒక్కరే కాదు ఈ తెలుగు బ్యూటీ కూడా ఉన్నారండోయ్! కోమలి ప్రసాద్ కూడా నటించారు.
'హిట్ 3'లో శ్రీనిధి శెట్టి ఒక్కరే కాదు... ఈ బ్యూటీ కూడా ఉందండోయ్
1/5

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ సినిమా 'హిట్ 3'. ఇందులో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్. అయితే ఈ సినిమాలో ఆవిడ ఒక్కరే కాదు... మరో బ్యూటీ కూడా ఉన్నారండోయ్. ఆవిడ ఈ అమ్మాయే... మన పదహారణాల తెలుగు పడుచు కోమలి ప్రసాద్.
2/5

'హిట్ 2' సినిమాలో కోమలి ప్రసాద్ నటించారు. ఆవిడ ఎస్సై వర్ష క్యారెక్టర్ చేశారు. ఇప్పుడు హిట్ 3 సినిమాలో కూడా ఎస్సై వర్షగా కోమలి ప్రసాద్ క్యారెక్టర్ కంటిన్యూ అవుతోంది. మరి ఆవిడ క్యారెక్టర్ లెంగ్త్ ఎంత ఉంటుంది? సినిమాలో ఇంపార్టెన్స్ ఎంత? అనేది మే 1న తెలుస్తుంది.
Published at : 28 Apr 2025 09:07 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















