అన్వేషించండి

AIDS Patient Care : ఎయిడ్స్ రోగులు చేయకూడని పనులివే.. జాగ్రత్త

HIV and AIDS Patients : ఎయిడ్స్​ సమస్య ఉన్నవారు పరిస్థితి తీవ్రమవ్వకుండా ఉండాలంటే కొన్ని పనులు చేయకూడదని చెప్తున్నారు నిపుణులు. ఆ పనులేంటో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూసేద్దాం.

HIV and AIDS Patients : ఎయిడ్స్​ సమస్య ఉన్నవారు పరిస్థితి తీవ్రమవ్వకుండా ఉండాలంటే కొన్ని పనులు చేయకూడదని చెప్తున్నారు నిపుణులు. ఆ పనులేంటో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూసేద్దాం.

ఎయిడ్స్ రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు(Image Source : Envato)

1/8
AIDS అనేది HIV వైరస్ వల్ల వస్తుంది. అసురిక్షత లైంగిక సంబంధాలు ఉన్నవారికి ఇది వచ్చే అవకాశముంది. అంతేకాకుండా ఉపయోగించిన సూదులను వాడడం, టాటూల వల్ల కూడా ఎయిడ్స్ వస్తుంది.
AIDS అనేది HIV వైరస్ వల్ల వస్తుంది. అసురిక్షత లైంగిక సంబంధాలు ఉన్నవారికి ఇది వచ్చే అవకాశముంది. అంతేకాకుండా ఉపయోగించిన సూదులను వాడడం, టాటూల వల్ల కూడా ఎయిడ్స్ వస్తుంది.
2/8
ఎయిడ్స్​కు సరైన చికిత్స లేదు. ఎవరికైనా అది ఒకసారి సోకితే.. దానిని వదిలించుకోవడం కష్టమవుతుంది. మెడిసన్స్ ద్వారా లైఫ్ స్పామ్​ని పెంచుకోవచ్చు కానీ.. అది ఎయిడ్స్​ని క్యూర్ చేయదు.
ఎయిడ్స్​కు సరైన చికిత్స లేదు. ఎవరికైనా అది ఒకసారి సోకితే.. దానిని వదిలించుకోవడం కష్టమవుతుంది. మెడిసన్స్ ద్వారా లైఫ్ స్పామ్​ని పెంచుకోవచ్చు కానీ.. అది ఎయిడ్స్​ని క్యూర్ చేయదు.
3/8
అయితే ఎయిడ్స్ సమస్యతో ఇబ్బంది పడేవారు కొన్ని పనులు చేయకూడదు. వాటి వల్ల ఆరోగ్య సమస్యలు మరింత పెరిగి.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.
అయితే ఎయిడ్స్ సమస్యతో ఇబ్బంది పడేవారు కొన్ని పనులు చేయకూడదు. వాటి వల్ల ఆరోగ్య సమస్యలు మరింత పెరిగి.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.
4/8
ఎయిడ్స్ లేదా హెచ్​ఐవీ సోకిన రోగులు ధూమపానం చేయకూడదు. మద్యం సేవించకూడదు. ఇవి పరిస్థితిని మరింత దిగజారిపోయేలా చేస్తాయి.
ఎయిడ్స్ లేదా హెచ్​ఐవీ సోకిన రోగులు ధూమపానం చేయకూడదు. మద్యం సేవించకూడదు. ఇవి పరిస్థితిని మరింత దిగజారిపోయేలా చేస్తాయి.
5/8
సరిగ్గా ఉడికించని మీట్​ని కూడా డైట్​లో తీసుకోకూడదు. పూర్తిగా ఉడికించిన నాన్​వెజ్​ని మాత్రమే తీసుకోవాలి. ఇది గట్​ హెల్త్​పై ఎఫెక్ట్ చూపించి రోగనిరోధక శక్తిని పూర్తిగా తగ్గిస్తుంది.
సరిగ్గా ఉడికించని మీట్​ని కూడా డైట్​లో తీసుకోకూడదు. పూర్తిగా ఉడికించిన నాన్​వెజ్​ని మాత్రమే తీసుకోవాలి. ఇది గట్​ హెల్త్​పై ఎఫెక్ట్ చూపించి రోగనిరోధక శక్తిని పూర్తిగా తగ్గిస్తుంది.
6/8
అలాగే సెక్స్​లో కూడా కండోమ్​ లేకుండా పాల్గొనకూడదు. దీనివల్ల ఇతరులకు వ్యాధి సోకించకుండా ఉంటుంది. అలాగే వైద్యుల సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది.
అలాగే సెక్స్​లో కూడా కండోమ్​ లేకుండా పాల్గొనకూడదు. దీనివల్ల ఇతరులకు వ్యాధి సోకించకుండా ఉంటుంది. అలాగే వైద్యుల సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది.
7/8
ఎయిడ్స్ రోగి తన రక్తం, స్పెర్మ్ లేదా అవయవాలను ఎవరికి దానం చేయకూడదు. అలాగే తాము వినియోగించిన రేజర్, నెయిల్ కట్టర్​ను కూడా ఇతరులు ఉపయోగించకుండా చూసుకోవాలి.
ఎయిడ్స్ రోగి తన రక్తం, స్పెర్మ్ లేదా అవయవాలను ఎవరికి దానం చేయకూడదు. అలాగే తాము వినియోగించిన రేజర్, నెయిల్ కట్టర్​ను కూడా ఇతరులు ఉపయోగించకుండా చూసుకోవాలి.
8/8
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Common Krait Poisonous Snake: దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Ritika Nayak: కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
Hrithik Roshan Vs Kangana Ranaut: సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
Embed widget