అన్వేషించండి

TS Inter 2nd Year Results 2026 | తెలంగాణ ఇంటర్‌ సెకండియర్ రిజల్ట్స్‌ ఇక్కడ చెక్ చేసుకోండి | TGBIE Telangana Intermediate Results 2026

Telangana Inter 2nd Year Results 2026: తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ ఫలితాలను ఏప్రిల్ 22న వెల్లడించనున్నారు. ఏబీపీ దేశం వెబ్‌సైట్‌లో ఇంటర్ సెకండియర్ విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

TS Board Result Dates

TS Inter 2nd Year Results 2026: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 12న (ఆదివారం) ఉదయం 11:00 గంటలకు విడుదల కానున్నాయి. హైదరాబాద్‌లోని టీజీబీఐఈ కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పబ్లిక్ అఫైర్స్ అడ్వైజర్ కె. కేశవ రావు, విద్యాశాఖ సెక్రటరీ, బోర్డు వైస్ చైర్‌పర్సన్ యోగితా రానా కలిసి ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తారని తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) తెలిపింది.

ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు జరిగిన పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఇంటర్ సెకండియర్ పరీక్షలను 5.07 లక్షల మంది విద్యార్థులు రాశారు. విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 35 శాతం మార్కులు సాధించాలి. ఇంటర్ ఫలితాల విడుదల అనంతరం విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్లను సంప్రదించి తమ స్కోర్ కార్డులను చూసుకోవచ్చు.

http://results.cgg.gov.in ,  https://tgbie.cgg.gov.in  లలో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.

Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan CPRO Pudi Srihari Arrest: మాజీ సీఎం జగన్ సీపీఆర్వో, వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్.. ఏ కేసులో అంటే!
మాజీ సీఎం జగన్ సీపీఆర్వో, వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్.. ఏ కేసులో అంటే!
IMD Rains Alert: భారత్‌లో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. ఏపీ, తెలంగాణ పరిస్థితి ఏంటీ?
భారత్‌లో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. ఏపీ, తెలంగాణ పరిస్థితి ఏంటీ?
AP Inter Results 2026: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు బుధవారం విడుదల! నేరుగా వాట్సాప్‌లో రిజల్ట్స్‌!
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు బుధవారం విడుదల! నేరుగా వాట్సాప్‌లో రిజల్ట్స్‌!
US Iran War: 10 వేల సైన్యం, 100 ఫైటర్ జెట్స్, వార్ షిప్స్.. హర్మూజ్‌ను అష్టదిగ్బంధనం చేసిన అమెరికా
10 వేల సైన్యం, 100 ఫైటర్ జెట్స్, వార్ షిప్స్.. హర్మూజ్‌ను అష్టదిగ్బంధనం చేసిన అమెరికా
Advertisement

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan CPRO Pudi Srihari Arrest: మాజీ సీఎం జగన్ సీపీఆర్వో, వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్.. ఏ కేసులో అంటే!
మాజీ సీఎం జగన్ సీపీఆర్వో, వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్.. ఏ కేసులో అంటే!
IMD Rains Alert: భారత్‌లో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. ఏపీ, తెలంగాణ పరిస్థితి ఏంటీ?
భారత్‌లో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. ఏపీ, తెలంగాణ పరిస్థితి ఏంటీ?
AP Inter Results 2026: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు బుధవారం విడుదల! నేరుగా వాట్సాప్‌లో రిజల్ట్స్‌!
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు బుధవారం విడుదల! నేరుగా వాట్సాప్‌లో రిజల్ట్స్‌!
US Iran War: 10 వేల సైన్యం, 100 ఫైటర్ జెట్స్, వార్ షిప్స్.. హర్మూజ్‌ను అష్టదిగ్బంధనం చేసిన అమెరికా
10 వేల సైన్యం, 100 ఫైటర్ జెట్స్, వార్ షిప్స్.. హర్మూజ్‌ను అష్టదిగ్బంధనం చేసిన అమెరికా
CM Revanth letter to Modi: నియోజకవర్గాల పునర్విభజనకు హైబ్రీడ్ మోడల్ పరిశీలించండి - ప్రధాని మోదీకి రేవంత్ లేఖ
నియోజకవర్గాల పునర్విభజనకు హైబ్రీడ్ మోడల్ పరిశీలించండి - ప్రధాని మోదీకి రేవంత్ లేఖ
IPL 2026 CSK VS KKR Result Updates: జోరు మీదున్న చెన్నై.. వ‌రుస‌గా రెండో విజ‌యం.. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన CSK.. కేకేఆర్ కు మ‌ళ్లీ నిరాశ‌
జోరు మీదున్న చెన్నై.. వ‌రుస‌గా రెండో విజ‌యం.. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన CSK .. కేకేఆర్ కు మ‌ళ్లీ నిరాశ‌
US-Iran War: ప్రధానమంత్రి మోదీకి అమెరికా అధ్యక్షుడు ఫోన్! ఇరాన్ వార్, హర్మూజ్‌పై చర్చలు !
ప్రధానమంత్రి మోదీకి అమెరికా అధ్యక్షుడు ఫోన్! ఇరాన్ వార్, హర్మూజ్‌పై చర్చలు !
Nashik BPO Scandal: TCSలో పనివాళ్లుగా పోలీసులు.. అండర్ కవర్ ఆపరేషన్..'కార్పోరేట్ జిహాద్'లో కొత్త కోణం..!
TCSలో పనివాళ్లుగా పోలీసులు.. అండర్ కవర్ ఆపరేషన్..'కార్పోరేట్ జిహాద్'లో కొత్త కోణం..!
Embed widget