నటి షెర్లిన్ చోప్రా తన స్టైల్, గెటప్‌లో పూర్తిగా మార్పులు చేసుకుని కొత్త లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆమె పూర్తిగా మారిపోయిన తీరు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు