అన్వేషించండి

Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌పై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. టీమ్ లోని వాతావరణం నచ్చకనే కోహ్లీ టెస్ట్ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాడని కైఫ్ అభిప్రాయపడ్డారు. గతేడాది తనకు ఎంతో ఇష్టమైన టెస్ట్ క్రికెట్ నుంచి కోహ్లీ ఆకస్మికంగా తప్పుకోవడం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ విషయంపై మాట్లాడిన మహమ్మద్ కైఫ్.. కోహ్లీ ఎదుర్కొన్న పరిస్థితులపై కీలక ఆరోపణలు గుప్పించారు. కోహ్లీ ఇంటర్వ్యూలను పరిశీలిస్తే ఆయన ముఖంలో నిరాశ కనిపించిందని తెలిపారు. టీమ్ లో అతనికి తగిన ప్రాధాన్యత లభించలేదని భావించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనిపించిందని కైఫ్ పేర్కొన్నారు. 

టెస్ట్‌లో 10 వేల పరుగుల మైలురాయికి కేవలం 770 దూరంలో నిలిచిపోయిన కోహ్లీ, తన కెరీర్‌లో 123 టెస్ట్‌లాడి 9,230 పరుగులు సాధించారు. 30 శతకాలు, 31 అర్ధశతకాలు బాదడమే కాకుండా, భారత్ తరఫున అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించారు. ఇప్పుడు కైఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
Pat Cummins Racism: కెప్టెన్సీపై ఖవాజా జాతి వివక్ష వ్యాఖ్యలు.. రంగు చూసి పగ్గాలు ఇస్తారన్న ఆరోపణలను తిప్పికొట్టిన కమిన్స్
కెప్టెన్సీపై ఖవాజా జాతి వివక్ష వ్యాఖ్యలు.. రంగు చూసి పగ్గాలు ఇస్తారన్న ఆరోపణలను తిప్పికొట్టిన కమిన్స్, ఆధారాలు చూపాలంటూ  కౌంటర్
IND Playing XI Vs NZ: కివీస్ తో రేపే నాలుగో వన్డే.. టీమిండియాలో మార్పులు.. ఆస‌క్తిక‌రంగా ప్లేయింగ్ లెవ‌న్!
కివీస్ తో రేపే నాలుగో వన్డే.. టీమిండియాలో మార్పులు.. ఆస‌క్తిక‌రంగా ప్లేయింగ్ లెవ‌న్!
IND VS PAK Final: కెప్టెన్ రాయ్‌చందానీ, ఆర్యవీర్ సెహ్వాగ్ మెరుపులు.. అఫ్గాన్ చిత్తు.. టీమిండియా బంప‌ర్ విక్టరీ, ఫైనల్లో పాకిస్తాన్‌తో ఢీ
కెప్టెన్ రాయ్‌చందానీ, ఆర్యవీర్ సెహ్వాగ్ మెరుపులు.. అఫ్గాన్ చిత్తు.. టీమిండియా బంప‌ర్ విక్టరీ, ఫైనల్లో పాకిస్తాన్‌తో ఢీ
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy About Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
Vizag CII Summit: రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
AP Panchayat Elections: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
Ravi Babu Scary Picture : బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
Telangana Congress: భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
KFC and Dominos Outlets: ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
Embed widget