అన్వేషించండి

Brahmanandam: నా లెగసి కంటిన్యూ చేసే వారసుల్లో వెన్నెల కిషోర్ ఒకడు - బ్రహ్మానందం

Brahmanandam About His Legacy: వెన్నెల కిషోర్ తన కామెడీ నట వారసుల్లో ఒకడని హాస్యబ్రహ్మా బ్రహ్మానందం ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన నటిస్తున్న బ్రహ్మానందం టీజర్ ఈవెంట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు  చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచాయి. 

Brahmanandam About Vennela Kishore: హాస్యబ్రహ్మ, కామెడీ కింగ్ ‘పద్మశ్రీ’ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. తండ్రికొడుకులైన వీరిద్దరు తెరపై తాత మనవడిగా సందడి చేయబోతున్నారు. వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. ప్రియ వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో గౌతమ్ రాజా బ్రహ్మనందం అనే పాత్రలో నటిస్తుండగా.. అతడికి తాతగా బ్రహ్మానందం కనిపించనున్నారు. ఫిబ్రవరి 14న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేసింది టీం. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా టీజర్ లాంచ్ ఈవెంట్ లో బ్రహ్మానందం మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వెన్నెల కిషోర్ పై ఆయన చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రహ్మానందం టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. 

ఈ మేరకు బ్రహ్మానందం మాట్లాడుతూ.. బ్రహ్మానందం చిత్రంలో అందరు చాలా బాగా నటించారు. అందరిలో హిడెన్ టాలెంట్ ఉంది. ప్రతి ఒక్కరు గొప్పగా నటించారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ నటన చాలా అద్భుతంగా ఉంది. తన నటన చూసి సెట్లో నేను నవ్వుతూనే ఉన్నారు. ఒక సీన్ లో వెన్నెల కిషోర్ యాక్టింగ్ గురించి చెప్పారు. చచ్చిపోతాను నేను.. చచ్చిపోవడానికి వెళ్తున్నాను నేను అంటాడు. వెళ్లు అన్నట్టు మేం చూస్తాం. లేదులే సైలెంట్ గా రూంకి వెళ్లి పడుకుంటాను.. అక్కడ సీను.. బహుశా దానికి ఆరు టేకులు తీసుకున్నాం. ఎందుకంటే ప్రతి షాట్ లో నేను నవ్వుతూనే ఉన్నాను. అంత బాగా యాక్ట్ చేశాడు. నా తర్వాత నా లెగసిని కంటిన్యూ చేసే వారసుల్లో వెన్నెల కిషోర్ ఒకడు’ అని అన్నారు. ఆ తర్వాత మాట్లాడుతూ ఇలా కిషోర్ పక్కన ఉండి, కిషోర్ గురించి మాట్లాడటం తనకు చాలా గర్వంగా ఉందని, ఎందుకంటే ఒకప్పుడు కిషోర్ తన డైరెక్టర్ అని చమత్కరించారు. ఆయన మాటలకు అక్కడ ఉన్నవారంత నవ్వులు పూయించారు. 

ఇదే ఈ వెంట్ లో వెన్నెల కిషోర్ మాట్లాడుతూ.. బ్రహ్మానందం గారెతో నటించడం ఆనందంగా ఉందన్నారు. బ్రహ్మానందం వంటి మంచి సినిమాలో తనకు నటించే అవకాశం ఇచ్చిన నిర్మాతలు, డైరెక్టర్ కి థ్యాంక్స్ చెప్పారు. ‘అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు చూస్తే చాలు.. ఈ సినిమా ఎలా ఉంటుందో చెప్పడానికి బ్రహ్మానందం అనే టైటిల్ చాలు. బ్రహ్మానందం అంటేనే కింగ్ ఆఫ్ కామెడీ, ఆయనతో షూటింగ్ అంటే చాలా సరదాగా ఉంటుందన్నారు. ఇక ఇండస్ట్రీ తనకు చాలా ఇచ్చిందని, రాహుల్ రవీంద్రన్, రాజా గౌతమ్ తనని ఎప్పుడూ ఇన్ స్పైర్ చేస్తూనే ఉన్నారన్నారు. ఈ సినిమాలో తన కామెడీ ప్రేక్షకుల నచ్చితే ఆ క్రెడిట్ రాహుల్, నిఖిల్ దే అని చెప్పుకొచ్చారు. 

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Dharmendra Pradhan: విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Embed widget