అన్వేషించండి
Telugu Movies: తికమక తాండ, కోబలి తర్వాత కొత్త సినిమా... కుటుంబ నేపథ్యంలో పల్లెటూరి ప్రేమకథ
Bhavya Sree New Movie: తికమక తాండ, కోబలి తర్వాత టిఎస్ఆర్ మూవీ మేకర్స్ సంస్థ కొత్త సినిమా ప్రారంభించింది. పల్లెటూరి నేపథ్యంలో రూపొందే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ మొదలైంది.
తికమక తాండ, కోబలి తర్వాత కొత్త సినిమా... పల్లెటూరి నేపథ్యంలో
1/5

'తికమక తాండ', 'కోబలి' తర్వాత టిఎస్ఆర్ మూవీ మేకర్స్ సంస్థలో ప్రొడక్షన్ నెంబర్ 3 సినిమా ప్రారంభమైంది. ప్రేమ, కుటుంబ అనుబంధాలు ఆవిష్కరించేలా పల్లెటూరి నేపథ్యంలో సినిమాను ప్రారంభించారు. తిరుపతి శ్రీనివాస రావు నిర్మాణంలో ఆదినారాయణ పినిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హరికృష్ణ భవ్య శ్రీ హీరో హీరోయిన్లు.
2/5

చిత్ర దర్శకుడు ఆదినారాయణ పినిశెట్టి మాట్లాడుతూ... ''ఫీల్ గుడ్ ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ ఇది. అన్ని వర్గాలను మెప్పించేలా ఉంటుంది. ఓ వైవిధ్యమైన ప్రేమ కథను ప్రేక్షకులు చూస్తారు'' అని అన్నారు.
Published at : 28 Apr 2025 08:31 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















