అన్వేషించండి

LSG Captian Rishabh Pant Failures in IPL 2025 | ఆగని రిషభ్ పంత్ ఫెయిల్యూర్స్...ఓనర్ తో మళ్లీ క్లాస్

రిషభ్ పంత్ ఈ ఐపీఎల్ సీజన్ లో ఘోరంగా విఫలమవుతున్నాడు. చాలా మంది ప్లేయర్లు ఆడటం ఆడకపోవటం ఉంటుంది కానీ పంత్ కేస్ ఈ సారి వేరే లెవల్. ఎందుకంటే మొన్న ఆక్షన్ లో అతన్ని ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 27కోట్లు పోసి లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా ను పంత్ ను పాడుకున్నారు. ఆ క్షణంలో ఆయన మొహంలో కనిపించిన ఆనందం తర్వాత ఎప్పుడూ మళ్లీ కనపడలేదు. పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన LSG మొదట్లో మంచి విజయాలే సాధించింది. మార్ క్రమ్, మిచ్ మార్ష్, పూరన్ మంచి ఫామ్ లో ఉండటంతో వాళ్లు ఆడిన మ్యాచ్ లను LSG ఈజీగా గెలుస్తోంది. ఎప్పుడైతే వాళ్లు ఫెయిల్ వుతారో అప్పుడు పంత్ అవసరం వస్తోంది. కానీ అలాంటి టైమ్ లోనూ పంత్ చేతులెత్తేస్తున్నాడు. నిన్నటిదే ఎగ్జాంపుల్. ముంబైతో జరిగిన లక్నో మ్యాచ్ లో ముంబై 215పరుగుల భారీ స్కోరు కొట్టింది. దీనికి ప్రతిగా లక్నో ఓపెనర్ మార్ క్రమ్, నికోలస్ పూరన్ త్వరగానే అవుట్ అయిపోయాడు. అలాంటి టైమ్ లో టైమ్ స్పెండ్ చేసి మిచ్ మార్ష్ తో కలిసి ఇన్నింగ్స్ ను నడిపించాల్సిన పంత్ 4 పరుగులకే ఔటై వెనుదిరిగి వచ్చాడు. ఈ సీజన్ లో మొత్తం 10 మ్యాచ్ లు ఆడిన పంత్ కేవలం 110 పరుగులు మాత్రమే చేశాడు.పైగా అందులో ఒకటి హాఫ్ సెంచరీ 63పరుగులు. అది కూడా తీసేస్తే ఇక తొమ్మిది మ్యాచుల్లో పంత్ కొట్టింది కేవలం 50పరుగులు. ఇదే LSG జట్టును తీవ్రంగా కలవరపరుస్తోంది. బేసిక్స్ కి కట్టుబడి ఆడటం..టైమ్ తీసుకుని క్రీజులో సెటిల్ అవ్వటం లాంటి  కూడా పంత్ చేయకపోవటమే ఈ ఫెయిల్యూర్స్ కి కారణంగా అర్థం చేసుకోవచ్చు. నిన్న మ్యాచ్ లో LSG ఓటమి తర్వాత ఓనర్ సంజీవ్ గోయెంకా పంత్ కి క్లాస్ పీకుతూ కనిపించారు. పంత్ మొహం పూర్తిగా మాడిపోయింది అంతలా తిట్టి ఉంటారు ఆయన. ఇంకేముంది 27కోట్లు ఒక్క ప్లేయర్ మీద ఆడకపోతే ఓనర్ కి ఆ మాత్రం బాధ ఉంటుంది కదా.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Jemimah Injury Twist: ద హండ్రెడ్ లీగ్ నుంచి జెమిమా అవుట్.. హామ్‌స్ట్రింగ్ గాయంతో దూరం, ఆసియాక‌ప్ కు ముందు టీమ్ ఇండియా కు బిగ్ షాక్!
ద హండ్రెడ్ లీగ్ నుంచి జెమిమా అవుట్.. హామ్‌స్ట్రింగ్ గాయంతో దూరం, ఆసియాక‌ప్ కు ముందు టీమ్ ఇండియా కు బిగ్ షాక్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
Embed widget