సైఫాబాద్ పరిధిలోని లూథరన్ చర్చ్‌లో ఇద్దరు పాస్టర్ల మధ్య వివాదం రేచింది. వివాదంపై సర్ది చెప్పిన మిగిలిన పాస్టర్లు ప్రశాంతతను ఏర్పరచేందుకు ప్రయత్నించారు.