అన్వేషించండి
Vijay Devarakonda Visits Peddamma Temple : పెద్దమ్మ బ్లెస్సింగ్స్ తీసుకున్న విజయ్ దేవరకొండ అండ్ 'లైగర్' టీమ్
'లైగర్' విడుదలైన మరుసటి రోజు విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ హైదరాబాద్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. (Image courtesy - @puriconnects/Instagram)
!['లైగర్' విడుదలైన మరుసటి రోజు విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ హైదరాబాద్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. (Image courtesy - @puriconnects/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/26/15eef095992ba51219cfd710a8dd5a511661510951694313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ (Image courtesy - @puriconnects/Instagram)
1/7
![పెద్దమ్మ తల్లి దర్శనం అనంతరం 'లైగర్' టీమ్ (Image courtesy - @puriconnects/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/26/6560b80c98c3b37ce1a69cf2f9cec49faf621.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పెద్దమ్మ తల్లి దర్శనం అనంతరం 'లైగర్' టీమ్ (Image courtesy - @puriconnects/Instagram)
2/7
![పెద్దమ్మ తల్లి ఆలయం నుంచి వెళుతున్న విజయ్ దేవరకొండ (Image courtesy - @puriconnects/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/26/0065e94760609a998643af7d0802e3694eb4e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పెద్దమ్మ తల్లి ఆలయం నుంచి వెళుతున్న విజయ్ దేవరకొండ (Image courtesy - @puriconnects/Instagram)
3/7
!['లైగర్' సినిమాకు తొలిరోజు సూపర్ కలెక్షన్స్ వచ్చాయని చిత్ర బృందం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 32.12 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చిందని యూనిట్ పేర్కొంది. (Image courtesy - @puriconnects/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/26/f987ac241b7c637cbd0484cf9b448f32536fe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'లైగర్' సినిమాకు తొలిరోజు సూపర్ కలెక్షన్స్ వచ్చాయని చిత్ర బృందం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 32.12 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చిందని యూనిట్ పేర్కొంది. (Image courtesy - @puriconnects/Instagram)
4/7
!['లైగర్' సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా... తొలిరోజు విజయ్ దేవరకొండ అభిమానులు 'బ్లాక్ బస్టర్ లైగర్' హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. (Image courtesy - @puriconnects/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/26/985a4c4c7dc9201836c2cd7522520425d34cb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'లైగర్' సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా... తొలిరోజు విజయ్ దేవరకొండ అభిమానులు 'బ్లాక్ బస్టర్ లైగర్' హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. (Image courtesy - @puriconnects/Instagram)
5/7
![సినిమా విడుదల రోజున ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ 35ఎంఎం ధియేటర్లో విజయ్ దేవరకొండ, అనన్యా పాండే సినిమా చూశారు. (Image courtesy - @puriconnects/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/26/7c8e832f2431ba73d49faa57e608eee358b4c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సినిమా విడుదల రోజున ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ 35ఎంఎం ధియేటర్లో విజయ్ దేవరకొండ, అనన్యా పాండే సినిమా చూశారు. (Image courtesy - @puriconnects/Instagram)
6/7
![థియేటర్లో విజయ్ దేవరకొండ, అనన్యా పాండే (Image courtesy - @puriconnects/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/26/19c2c62f2da1cb8eca23d3d8510fc1bf9a2e8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
థియేటర్లో విజయ్ దేవరకొండ, అనన్యా పాండే (Image courtesy - @puriconnects/Instagram)
7/7
![థియేటర్ నుంచి బయటకు వస్తున్న అనన్యా పాండే (Image courtesy - @puriconnects/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/26/8e1339e66818f32e59dd5d72ce96997a8f248.jpg?impolicy=abp_cdn&imwidth=720)
థియేటర్ నుంచి బయటకు వస్తున్న అనన్యా పాండే (Image courtesy - @puriconnects/Instagram)
Published at : 26 Aug 2022 04:21 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఐపీఎల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion