అన్వేషించండి

Vaishnavi Chaitanya : షేడ్స్ ఆఫ్ వైష్ణవి చైతన్య 2024.. చీరల్లో, మోడ్రన్ లుక్స్​లో పిచ్చెక్కిస్తోన్న 'బేబి'

Vaishnavi Chaitanya 2024 Roundup : యూట్యూబ్ నుంచి వచ్చి హీరోయిన్​గా భారీ హిట్​ని అందుకుంది వైష్ణవి చైతన్య. ఈ భామ తాజాగా 2024లోని తన ఫోటోలను షేర్ చేసి బ్యూటీఫుల్ నోట్ రాసింది.

వైష్ణవి చైతన్య 2024 ఫోటోలు(Image Source : Instagram/Vaishnavi Chaitanya)

1/9
వైష్ణవిని చూస్తే ఎవరు 30 ఏళ్లు అనుకోరు. 30 అనేది పెద్ద వయసుకాకపోయినా.. తన లుక్స్​ని అలా మెయింటైన్ చేస్తుంది వైష్ణవి చైతన్య. యూట్యూబ్​ నుంచి హీరోయిన్​గా మారేందుకు అదే రేంజ్​లో కష్టపడింది. (Image Source : Instagram/Vaishnavi Chaitanya)

2/9
టిక్​టాక్​ వీడియోలతో నటనపై ఆసక్తిని పెంచుకున్న వైష్ణవి.. అనంతరం యూట్యూబ్​లో కొన్ని సిరీస్​లు, వీడియోలు చేసింది.(Image Source : Instagram/Vaishnavi Chaitanya)

3/9
సాఫ్ట్​వేర్ డెవలపర్​ అనే సిరీస్​లో షణ్ముఖ్ జస్వంత్​తో పాటు ఈ భామకు మంచి గుర్తింపు వచ్చింది. అనంతరం సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ కనిపించింది.(Image Source : Instagram/Vaishnavi Chaitanya)

4/9
అల వైకుంఠపురంలో బన్నీకి చెల్లెలుగా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత కూడా పలు సినిమాల్లో కనిపించింది. (Image Source : Instagram/Vaishnavi Chaitanya)

5/9
అనంతరం హీరోయిన్​గా బేబి సినిమా చేసి.. ఇండస్ట్రీ మొత్తం తన వైపు తిరిగి చూసేలా చేసింది వైష్ణవి. ఆమె నటనకు, లుక్స్​కు, నటించిన పాత్రకు మంచి ప్రశంసంలు లభించాయి. (Image Source : Instagram/Vaishnavi Chaitanya)

6/9
లవ్​ మీ అనే సినిమా చేసింది కానీ ఇది హిట్​ని సాధించలేకపోయింది. ప్రస్తుతం మరో రెండు సినిమాలు లైన్​లో పెట్టింది వైష్ణవి. అయితే ఈ భామ న్యూ ఇయర్ సందర్భంగా 2024 ఫోటోలను షేర్ చేసింది.(Image Source : Instagram/Vaishnavi Chaitanya)

7/9
2024, you’ve been magical. A year of lessons, growth, love, and gratitude. From moments of joy to great achievements , I’m truly blessed to have incredible people who cheer me on and believe in me.  అంటూ రాసుకొచ్చింది.(Image Source : Instagram/Vaishnavi Chaitanya)

8/9
Thank you to each and every one of you who made this journey so beautiful. Here’s to stepping into 2025 with hope, love, and dreams waiting to unfold. Wishing you all an amazing year ahead filled with happiness and success!”❤️✨ అంటూ క్యాప్షన్ ఇచ్చి ఫోటోలు షేర్ చేసింది.(Image Source : Instagram/Vaishnavi Chaitanya)

9/9
ట్రెడీషనల్, మోడ్రన్ లుక్స్​లో వైష్ణవి చాలా క్యూట్​గా కనిపించింది. Happy New year Babe...💙✨ అంటూ నెటిజన్లు ఆమెకు న్యూ ఇయర్ 2025 విషెష్ చెప్తున్నారు.(Image Source : Instagram/Vaishnavi Chaitanya)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

LPG Cylinder Price Cut: న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
Hyderabad Regional Ring Road: ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం
ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం
AP Liquor Policy: మద్యం షాపు యజమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయింపు
మద్యం షాపు యజమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయింపు
KTR Quash Petition: కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై  తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Fishing in Yanam | చేపలు పట్టడంలో ఇదో కొత్త పంథాLorry Rushed in to Xerox Shop | విశాఖలో ప్రమాదం..జిరాక్సు షాపులోకి దూసుకెళ్లిన లారీ | ABP DesamVizag Dolphin Pool Cricket Ground | విశాఖలో డాల్ఫిన్ పూల్ క్రికెట్ గ్రౌండ్ తెలుసా.? | ABP DesamADR Report on Chief Ministers Assets | దేశంలోనే నిరుపేద ముఖ్యమంత్రి ఈమె

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LPG Cylinder Price Cut: న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
Hyderabad Regional Ring Road: ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం
ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం
AP Liquor Policy: మద్యం షాపు యజమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయింపు
మద్యం షాపు యజమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయింపు
KTR Quash Petition: కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై  తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
Happy New Year 2025: అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
DCP Vineet With ABP Desam: న్యూఇయర్ వేళ మందుబాబులూ బీకేర్ ఫుల్ - డ్రగ్స్ తీసుకుంటే 15 నిమిషాల్లోనే అరెస్ట్, ఏబీపీ దేశంతో డీసీపీ వినీత్
న్యూఇయర్ వేళ మందుబాబులూ బీకేర్ ఫుల్ - డ్రగ్స్ తీసుకుంటే 15 నిమిషాల్లోనే అరెస్ట్, ఏబీపీ దేశంతో డీసీపీ వినీత్
ICC Champions Trophy: ప్రమాదంలో రోహిత్, కోహ్లీ వన్డే కెరీర్.. ఇంగ్లాండ్ తో సిరీస్ కు వీరిద్దరిని తప్పించే చాన్స్.. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత మనుగడ కష్టమే..! 
ప్రమాదంలో రోహిత్, కోహ్లీ వన్డే కెరీర్.. ఇంగ్లాండ్ తో సిరీస్ కు వీరిద్దరిని తప్పించే చాన్స్.. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత మనుగడ కష్టమే..! 
Mahakumbh 2025 : రైల్లో కుంభమేళాకు వెళ్తున్నారా - ఎంట్రీ, ఎగ్జిట్ రూట్స్‌పై ప్రయాగ్‌రాజ్ రైల్వే డివిజన్ కీలక ప్రకటన
రైల్లో కుంభమేళాకు వెళ్తున్నారా - ఎంట్రీ, ఎగ్జిట్ రూట్స్‌పై ప్రయాగ్‌రాజ్ రైల్వే డివిజన్ కీలక ప్రకటన
Embed widget