నాగర్‌కర్నూలు మండలం పెద్దముద్దునూరు దగ్గర రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను అతి వేగంగా వచ్చిన కారు స్పీడ్‌ను నియంత్రించలేక నేరుగా ఢీకొట్టింది.