అన్వేషించండి
Rashmika Mandanna : ఎల్లో శారీలో బ్యూటీఫుల్ శ్రీవల్లీ.. వారి ప్రేమకు ఫిదా అయి ఎమోషనల్ పోస్ట్ పెట్టిన రష్మిక
Rashmika Mandanna Saree Looks : శ్రీవల్లి అలియాస్ రష్మిక మందన్నా ప్రస్తుతం పుష్ప 2 ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తాజాగా కొచ్చిలో జరిగిన ఈవెంట్లో పాల్గొని.. ఎమోషనల్ అయింది హీరోయిన్.

పుష్ప 2 ప్రమోషన్స్‌లో రష్మిక మందన్న(Images Source : Instagram/Rashmika Mandanna)
1/5

రష్మిక మందన్న పుష్ప 2 మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఎక్కువ శారీ లుక్స్‌లోనే ఈ ప్రమోషన్స్‌కి వెళ్తోంది. తాజాగా ఎల్లో శారీలో అందంగా ముస్తాబైంది. (Images Source : Instagram/Rashmika Mandanna)
2/5

తాజాగా కొచ్చి వెళ్లి అక్కడ మూవీని ప్రమోట్ చేసి.. అక్కడి అభిమానుల ప్రేమకు ఈ భామ ఫిదా అయింది. తనకు నచ్చిన, ఎమోషనల్ మూమెంట్స్‌ని రష్మిక ఎప్పుడూ పోస్ట్‌ల రూపంలో చెప్తూ ఉంటుంది. (Images Source : Instagram/Rashmika Mandanna)
3/5

మలయాళం అభిమానులు ప్రేమ గురించి కూడా పోస్ట్ పెట్టింది రష్మిక. Hey guys Today I am in Kochi. And coming to Kochi always makes my heart so happy happy. 🥺💛 Thankyou my loves.. your love feels so pure and nice and I get engulfed in it fully. Always. 💛 అంటూ రాసుకొచ్చింది.(Images Source : Instagram/Rashmika Mandanna)
4/5

ఎల్లో శారీలో ఉన్న ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. వాటికి జతగా అభిమానులకోసం ఎమోషనల్‌గా రాసుకొచ్చింది. Thankyou so much for always loving me this way and supporting me this way. I love you. 💛 I promise you Pushpa 2 on Dec 5th is not going to disappoint you at all. 💛🌻 అంటూ పుష్ప 2 మిమ్మల్ని అస్సలు నిరాశ చేయదని చెప్పింది. (Images Source : Instagram/Rashmika Mandanna)
5/5

పుష్ప 2 ప్రమోషన్స్‌లో భాగంగా కట్టుకున్న ఈ శారీ బ్లౌజ్‌పై పుష్ప అని రాసి ఉంది. దానిని చూపిస్తూ.. ఫోటోలకు ఫోజులిచ్చింది రష్మిక. (Images Source : Instagram/Rashmika Mandanna)
Published at : 28 Nov 2024 06:13 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
ఇండియా
హైదరాబాద్
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion